Tuesday, 3 November 2026

October 2015

Featured News

వాతావరణ మార్పులపై పోరాటం

– ప్రధాని మోదీ – జర్మన్‌ వైస్‌ చాన్సెలర్‌ ఏంజెలా మోర్కెల్‌తో సంయుక్త మీడియా సమావేశం – ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం న్యూఢిల్లీ అక్టోబర్‌ 05 (జనంసాక్షి): వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ…

Featured News

ఎవరెస్టు శిఖరాల ఎత్తు కాకా కీర్తి

– తెలంగాణ కోసం అంపశయ్యపై ఎదురుచూపు – కాలికి బుల్లెట్‌ తగిలిన లెక్కచేయక పోరాడిన యోధుడు వెంకటస్వామి – విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 05 (జనంసాక్షి): అనారోగ్యంగా ఉన్నా తనకు ఏవిూ కాదని, తెలంగాణ ఏర్పాటు…

Featured News

తలసానిపై స్పీకర్‌దే తుది నిర్ణయం

న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో సమావేశం అనంతరం…

Featured News

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

న్యూఢిల్లీ అక్టోబర్‌ 05 (జనంసాక్షి): దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం, మలేరియా జబ్బులను నయంచేసే  ఔషధాలను ఆవిష్కరించి వైద్య చరిత్రలో కొత్త చరిత్రను…

Cover Story

ఒకేసారి రుణమాఫీ చేయండి

– విపక్షాల డిమాండ్‌ – 32 మంది సభ్యుల సస్సెన్షన్‌ – చీకటి రోజుగా అభివర్ణించిన ప్రతిపక్షాలు – రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు హైదరాబాద్‌ అక్టోబర్‌ 05 (జనంసాక్షి): మూడురోజుల విరామం అనంతరం ప్రారంభమైన తెలంగాణ శాసనసభ సమావేశాలు…

జాతీయం

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ఆవు మాంసం నిషేధంపై ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, పీడీపీకి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు…

హైదరాబాద్

మంగళవారం నుండి కాంగ్రెస్ రైతు భరోస యాత్ర..

హైదరాబాద్ : రేపటి నుండి నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ రైతు భరోస యాత్ర నిర్వహించనుంది. 6 మహబూబ్ నగర్, 7 మెదక్, 8 ఖమ్మం, 9 వరంగల్ లో యాత్ర కొనసాగనుంది. 9వ తేదీలోపు ప్రభుత్వం దిగి…