Monday, 2 November 2026

November 2015

Featured News

ప్రశాంతంగా బీహార్‌ పోలింగ్‌

– నాలుగో దశలో 57.59 శాతం ఓటింగ్‌ నమోదు హైదరాబాద్‌ నవంబర్‌ 1 (జనంసాక్షి): బిహార్‌ నాలుగోదశ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 55 నియోజక వర్గాల్లో నేడు పోలింగ్‌ జరిగింది.…

Cover Story

చెల్లాచెదురుగా శవాలు, శకలాలు

– హృదయవిదారక దృశ్యాలు – ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఈజిప్టు ప్రధాని షరీఫ్‌ ఇస్మాయిల్‌ కైరో నవంబర్‌ 1 (జనంసాక్షి): ఈజిప్ట్‌ లోని సినాయి పర్వతంపై రష్యా విమానం కూలిపోయిన సంఘటనలో ఇప్పటి వరకు 163 మృతదేహాలను వెలికితీశారు. 31…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌లోని రైలు పట్టాలపై పేలుడు: ముగ్గురి మృతి

హైదరాబాద్‌: పాకిస్థాన్‌లోని మస్తంగ్‌ జిల్లాలో ఆదివారం రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. అధికారుల కథనం ప్రకారం.. మస్తంగ్‌ జిల్లాలోని దాష్ట్‌ ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబును అమర్చారు. దీనిపై…

హైదరాబాద్

హైదరాబాద్ లో లారీ బీభత్సం…

హైదరాబాద్ : నగరంలోని బల్కంపేటలో లారీ బీభత్సం సృష్టించింది. జనంపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. 4 కార్లు, రెండు ఆటోలు, బైక్ ధ్వంసం అయింది.

వరంగల్

చెక్ పోస్టు వద్ద : నగదు స్వాధీనం

  స్టేషన్ ఘన్‌పూర్: వరంగల్ జిల్లా రాఘవపుర్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  రూ. మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడకు చెందిన వి.జే.రెడ్డి తన వాహనంలో తరలిస్తున్న…

సీమాంధ్ర

ఆటో బోల్తా మహిళ మృతి

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎర్రకోట నుంచి ఎమ్మిగనూరు…

రంగారెడ్డి

ఆటో ఢీకొని చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వికారాబాద్: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆటో ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని కొత్తగడిలో జరిగింది. కాలనీకి చెందిన శ్రావణి(8) అనే చిన్నారి ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వేగంగా…

Featured News

సోమాలియాలో పేలుడు : 12 మంది మృతి

మొగదీషు : సోమాలియా రాజధాని మొగదీషు నగరంలో ఆదివారం హోటల్ వద్ద దుండగులు శక్తిమంతమైన కారు బాంబును పేల్చారు. ఈ పేలుడులో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. దుండగులు హోటల్లోకి వెళ్లే క్రమంలో ఈ…

సీమాంధ్ర

19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఆర్‌వీఎస్‌ కళాశాల వద్ద ఆదివారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమోలో తరలిస్తున్న 19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు

నల్లగొండ

నామాపురంలో పత్తి రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపురంలో పత్తిరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంజయ్య అనే రైతు అప్పుల బాధతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.