Monday, 2 November 2026

November 2015

Featured News

బీహార్ పాలనపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు:మోడీ

‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ  కతిహార్/మధుబని: ఇప్పటికే తీవ్రస్థాయిలో రగులుకున్న రిజర్వేషన్ల తేనెతుట్టెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కదిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ…

Featured News

సీనియర్ జర్నలిస్టు కరుణాకర్ రెడ్డి మృతి

హైదరాబాద్: సీనియర్‌ తెలుగు జర్నలిస్టు కె.కరుణాకర్‌రెడ్డి(60) ఆదివారం హైదరాబాద్‌ లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటుగా పత్రికారంగంలో వివిధ హోదాల్లో పని చేసిన కరుణాకర్‌రెడ్డి ఇటీవల ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.…

Featured News

జీహెచ్ఎంసీ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ…

హైదరాబాద్ : గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో లాగా మాట తప్పవద్దని కోర్టు…

జాతీయం

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనుల హతం

ముంబై : మహారాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోలు హతమార్చారు. గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ముఖేష్‌ శంకర్, రఘుగా గుర్తించారు.

హైదరాబాద్

గాంధీలో మరో స్వైన్ఫ్లూ మృతి

చిలకలగూడ: స్వైన్ఫ్లూ మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా సోమవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గున్నమ్మ(34) అనే మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం గుట్టిగ గ్రామానికి చెందిన గున్నమ్మ వారం రోజులుగా గాంధీలో చికిత్స…

Featured News

చైన్ స్నాచర్లపై పోలీసుల కాల్పులు

హైదరాబాద్: చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలుపరుస్తున్నారు. సంచలన రీతిలో స్నాచింగ్ కు పాల్పడిన దుండగులపై కాల్పులు జరిపారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ రాజధాని హోటల్  వద్ద సోమవారం…

Featured News

జార్ఖండ్‌ విడిపోయింది… అభివృద్ధి చెందింది

– బీహార్‌ వెనుకబాటుకు లాలూ, నితీష్‌లే కారణం – మోదీ పట్నా నవంబర్‌ 1 (జనంసాక్షి): బిహార్‌లో లాలూప్రసాద్‌, నితీష్‌కుమార్‌ల ఆటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Featured News

శిక్కుల ఊచకోత నిందితులను శిక్షించి ఉంటే గుజరాత్‌ అల్లర్లు జరిగేవికావు

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ నవంబర్‌ 1 (జనంసాక్షి): 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులకు న్యాయం జరిగి, నిందితులను శిక్షించి ఉంటే 2002లో గుజరాత్‌ అల్లర్లు, ఇటీవల దాద్రి ఘటన జరిగేవి కాదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌…

Featured News

విమర్శలు మానండి..విజయం మాదే

– విపక్షాలకు కడియం హితవు వరంగల్‌  నవంబర్‌ 1 (జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పసునూరి దయాకర్‌ గెలుపు ఖాయమైందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆదివారం…

Featured News

మా పనితీరుకు ‘ఉప’ తీర్పు

– మంత్రి కేటీఆర్‌ వరంగల్‌  నవంబర్‌ 1 (జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం తెరాస ప్రభుత్వ పని తీరుకు తీర్పుగా భావించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం హన్మకొండలోని శ్యామల గార్డెన్స్‌లో వరంగల్‌ ఉప…