ఆర్టీసీ బస్టాండులో మగ శిశువు మృతదేహం..
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : ఆదివారం ఉదయం కడప పట్టణ బస్టాండ్ సమీపంలో కనిపించిన చిన్నారి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని…

