డెంగ్యూ వ్యాధితో మహిళ మృతి
వెంకటగిరి: డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ మహిళ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సుజాత(33) గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు…







