Monday, 2 November 2026

January 2016

Featured News

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఈరోజు ఉదయం 40 పాయింట్లకు పైగా లాభపడి  24,643 వద్ద ట్రేడ్ అవుతోంది.  ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 50 పాయింట్లతో ట్రేడ్ అవుతోంది. ఆసియా…

హైదరాబాద్

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల…

అంతర్జాతీయం

ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

చికాగో: కారులో వెళ్తున్న ఇద్దరు ఆఫ్రికన్‌-అమెరికన్‌ వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఆరుగురు పోలీసులను అమెరికా అధికారులు సస్పెండ్‌ చేశారు. ఓహయోలోని క్లెవెలాండ్‌లో 2012 నవంబరులో ఆరుగురు పోలీసులు కార్‌ ఛేజ్‌ కేసులో ఓ కారుపై 137…

Featured News

రోహిత్ మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలి

రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ వి.హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ సమీపంలోని భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన మౌన దీక్ష చేపట్టారు. రోహిత్…

హైదరాబాద్

సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం వాయిదా

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నిర్వహించాల్సిన మీడియా సమావేశం వాయిదా పడింది. సీఎం కేసీఆర్‌ గురువారం మీడియా సమావేశంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు.

Featured News

మరోసారి ఉద్రిక్తంగా ఉస్మానియా

హైదరాబాద్: ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా దండుగా కదిలింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, హెచ్…

Cover Story

ఘనంగా గణతంత్య్ర వేడుకలు

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి – ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ – మొదటిసారిగా విదేశీ సైన్యం కవాతు న్యూఢిల్లీ,జనవరి26(జనంసాక్షి):  పటిష్ఠ భదత్రా ఏర్పాట్ల మధ్య దిల్లీలోని రాజ్‌పథ్‌లో గణతంత్ర సంబరాలు అంబరాన్నంటాయి.…

Featured News

ప్రతి ఇంటికి మంచినీరు

– కోటి ఎకరాలకు నీరు అందిస్తాం – తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతుంది – గణతంత్య్ర వేడుకల్లో గవర్నర్‌ – హాజరైన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్‌ భగీరథ అమలు చేస్తుందని గణతంత్ర…

Featured News

వారికి రాజకీయ సన్యాసం ముచ్చట తీరుద్దాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌  వంద సీట్లలో గెలిస్తే తాము రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని పిచ్చిపిచ్చి వాగ్దానాలు చేస్తోన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ ఆలీల ముచ్చట తీర్చుదామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. గ్రేటర్‌…

Featured News

చిన్న రాష్ట్రం వచ్చింది.. చిన్న కులాలకు రాజ్యాధికారం దక్కలేదు

– గద్దర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి):దేశంలో చిన్న రాష్ట్రాలు  ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. జనాభాలో కేవలం 0.4…