ప్రపంచ బెస్ట్ చెఫ్ అనుమానాస్పద మృతి
స్విట్జర్లాండ్: ప్రపంచంలోనే ఉత్తమ చెఫ్‌గా గుర్తింపు పొందిన ప్రఖ్యాత చెఫ్ బెనోయిట్ వైయోలైర్(స్విట్జర్లాండ్) అనుమానాస్పద స్థితిలో ఈ రోజు మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లోని…







