‘కొడుకు డబ్బులిస్తే, తండ్రి కండువా వేస్తున్నారు’
హైదరాబాద్: సీఎం చంద్రబాబు దుష్టపాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ ఫిరాయించినవారిని కాపాడుకోవడానికి శాసనసభను వేదికగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అంబటి విలేకరులతో మాట్లాడుతూ……
