షాక్ తిన్నాం – ఐవీఆర్ సీ ఎల్..
పశ్చిమ బెంగాల్ : కోల్ కతాలో నిర్మాణంలో ఉన్న కొద్దిభాగం ఫ్లై ఓవర్ కూలిపోవడంపై షాక్ తిన్నామని దీన్ని నిర్మాణం చేపడుతున్న ఐవీఆర్ సీఎల్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఉత్తర ప్రాంతంలోని గిరీష్ పార్కు సమీపంలోని…






