Monday, 2 November 2026

April 2016

Featured News

చార్మినార్‌ను చక్కటి ప్రాంతం చేస్తాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): చార్మినార్‌ పరిసరాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇక్కడ చేపట్టిన పాదచారుల పనులు పూర్తి చేసి  త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. ఇదో అద్భుత పర్యటకకేంద్రంగా తీర్చిదిద్దుతామని…

Featured News

బెంగాల్‌ బీబీకే జై..

– ఎగ్జిట్‌పోల్‌ సర్వే వెల్లడి కోల్‌కతా,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): బెంగాల్‌ ప్రజలు మరోసారి దీదీకే పట్టం కట్టనున్నారు. ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేల ఫలితాలు కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకే అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల…

Cover Story

జాతి నిర్మాణంలో ఉన్నాం

– రాజకీయాలు పక్కనపెడదాం – లక్ష్యసాధనవైపు దూసుకెళ్దాం – నిజామాబాద్‌ అభివృద్ధి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ నిజామాబాద్‌,ఏప్రిల్‌ 1(జనంసాక్షి): ప్రస్తుతం మనం తెలంగాణ జాతి నిర్మాణదశలో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.దీనిని సాధించడం కోసం పార్టీలకతీతంగా రాజీయలను…

జాతీయం

మంత్రిగారికి ట్వీట్‌.. 20 నిమిషాల్లో సహాయం

న్యూదిల్లీ: ట్విట్టర్‌ ద్వారా సమస్య తెలియజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆపదలో ఉన్న ఓ ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించి…

జాతీయం

సీఎంగా ప్రమాణం చేయనున్న మెహబూబా ముఫ్తీ…

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈనెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ మరణం తర్వాత.. మెహబూబా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ……

అంతర్జాతీయం

ఆ ప్రమాదంలో బోస్ చనిపోకపోయి ఉండొచ్చు!

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం.. ఎన్నివిచారణలు జరిగినా, ఎన్నికమిటీలు వేసినా, మరెన్ని నివేదికలు బహిర్గతం చేసినా ఇప్పటికీ అంతుపట్టని ఓ రహస్యం. ఆయన గురించి వార్తా కథనాలు వెలువడినప్పుడల్లా అందులో ఏదో ఉందని…

జాతీయం

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువ

న్యూఢిల్లీ: ఈసారి కూడా ఈ సీజన్‌లో ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు సాధారణంగా ఉండేదానికన్నా కనీసం ఒక్క డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఎప్పుడూ వర్షాకాలాన్ని మాత్రమే అంచనా…

హైదరాబాద్

డిజైన్, నాణ్యతలో లోపం లేదు: ఐవీఆర్‌సీఎల్

హైదరాబాద్  :  తమ డిజైనులో గానీ, నాణ్యత ప్రమాణాలలో గానీ ఎలాంటి లోపం లేదని ఐవీఆర్‌సీఎల్ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో గురువారం కుప్పకూలిన ఫ్లైఓవర్ నిర్మాణసంస్థ హైదరాబాద్‌కు చెందిన ఐవీఆర్‌సీఎల్ అన్న విషయం తెలిసిందే. దీని గురించి ఆ…

హైదరాబాద్

‘వైఎస్ఆర్పై కేసీఆర్ ఆరోపణలు వాస్తవం కాదు’

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీలో చెప్పిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. కోటి ఎకరాలలో…

అంతర్జాతీయం

బ్రెస్ట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా.. చిన్న చిట్కా!

న్యూయార్క్ : ఒకసారి క్యాన్సర్ బారిన పడి, చికిత్స చేయించుకున్నవారికి మళ్లీ ఆ వ్యాధి తిరగబెడుతుందనే ఆందోళన తక్కువేమీ కాదు. రొమ్ము క్యాన్సర్ పునరుక్తిని తగ్గించేందుకు  చిన్న చిట్కాను పాటించాలని  పరిశోధకులు చెబుతున్నారు. రాత్రి భోజనం తర్వాత విరామం ఎక్కువ …