Tuesday, 3 November 2026

August 2016

Featured News

అసోం దాడి ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

న్యూఢిల్లీ : అసోంలోని కొక్రఝార్‌ హింసాకాండకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సోమవారం లోక్‌సభలో ఆయన ప్రకటన చేశారు. దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు.…

Featured News

‘తెలుగు భాషకు అన్ని అర్హతలు ఉన్నాయి’

చెన్నై: నిబంధనల ప్రకారమే తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించారని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ప్రాచీన హోదా పొందేందుకు…

Featured News

జమ్మూకాశ్మీర్‌లో వరదల బీభత్సం

జమ్మూకాశ్మీర్ ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆర్ఎస్ పురలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. అటు ఉదంపూర్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దాంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.…

Featured News

‘పక్కా సమాచారంతోనే స్కెచ్’

హైదరాబాద్: పక్కా సమాచారంతోనే గ్యాంగ్ స్టర్ నయీంను గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నయీం గ్యాంగ్ షాద్ నగర్ చేరుకుందని చెప్పారు. మిలీనియం టౌన్ షిప్ లోని…

Featured News

ఆత్మరక్షణ కోసమే కాల్పులు: రమా రాజేశ్వరి

మహబూబ్నగర్ : షాద్ నగర్ కాల్పులపై ఎస్పీ రమా రాజేశ్వరి స్పందించారు. గ్యాంగ్ స్టర్ నయీం హతమైన సంఘటనా స్థలాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న రాత్రి  వైట్ కలర్ ఫోర్డ్ ఎండీవర్…

Featured News

షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్‌.. నయీం హతం

షాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో కాల్పులు కలకలం రేపాయి. గ్రేహౌండ్స్‌ పోలీసులు. నల్గొండ స్పెషల్‌ పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం, అతడి అనుచరుడు మృతిచెందారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌ ఏరియాలో బాషా అనే…

Featured News

అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు

మూడు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌ కు అర్హత సాధించిన భారత మహిళల హాకీ జట్టు.. తొలి మ్యాచ్‌ లోనే అదరగొట్టింది. అద్భుతమైన ఆటతీరుతో తమ కంటే మెరుగైన జపాన్‌ ను నిలువరించి.. 2-2 తేడాతో మ్యాచ్‌ ను డ్రా…

వార్తలు

నివాళులర్పిస్తుంటే బాంబు పేలింది.. 30 మంది మృతి

చనిపోయిన ఓ వ్యక్తికి నివాళులర్పిస్తుండగా బాంబు పేలుడు సంభవించి 30 మంది మరణించిన ఘటన పాకిస్థాన్ లోని క్వెట్టాలో జరిగింది. బిలాల్ అన్వర్ కాషీ అనే పేరొందిన లాయర్ ను కొంతమంది ఈ ఉదయం కాల్చిచంపేశారు. ఆయనను వెంటనే…

Featured News

నదిలో పడిన బస్సు: విద్యార్థులు క్షేమం

జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.  రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ…

Featured News

పారాసెయిలింగ్ చేస్తూ వ్యాపార‌వేత్త మృతి

పారాసెయిలింగ్ చేస్తూ కింద‌కు జారిప‌డి ఓ వ్యాపార‌వేత్త మృతి చెందిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో చోటుచేసుకుంది. కోయంబ‌త్తూర్‌లోని ఓ మెడిక‌ల్ కాలేజ్ యానివ‌ర్శ‌రీ సంద‌ర్భంగా  పారాసెయిలింగ్ ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.500 టికెట్ కూడా పెట్టింది. పారాసెయిలింగ్ అంటే ఆస‌క్తి…