వరదపై సీఎం కేసీఆర్ సమీక్ష
– మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా – అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక హైదరాబాద్,ఆగస్టు 31(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే అసాధారణ వర్షాలతో పాటు ఇంకా…






