Monday, 2 November 2026

October 2016

Cover Story

ఐటీలో మనమే నం.1

– టి బ్రిడ్జ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి):హైదరాబాద్‌ లో స్టార్టప్‌ లను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేసే టీ బ్రిడ్జిని  తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ సిలికాన్‌ వ్యాలీలో ప్రారంభించారు. ఉబర్‌,…

Featured News

పెరిగిన డిజీల్‌ పెట్రోల్‌ ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి):పెట్రోల్‌ ధరలు మళ్లీ పేట్రేగిపోయాయి. సామాన్యులపై భారం మోపుతూ మళ్లీ పెరిగాయి. ఇటీవల పదిపైసలు, ఇరవై పైసలు తగ్గినట్టు అప్పుడప్పుడు కనిపించినా ఇప్పుడు లీటరుపై ఏకంగా పెట్రోల్‌పై రూపాయికిపైగా, డీజిల్‌పై రెండు రూపాయలకుపైగా పెరగడం గమనార్హం. లీటరు…

Featured News

30ఏళ్లుగా ప్రకృతి సేవలో..

సాధారణంగా 8వ తరగతి విద్యార్థికి చదువుతోపాటు.. ఆటలాడుకోవడం.. స్నేహితులతో సరదాగా గడపడం మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ.. ఓ విద్యార్థి మాత్రం ప్రకృతిపై ప్రేమను పెంచుకున్నాడు. చెట్లను నరికేస్తూ, పర్యావరణానికి హాని చేస్తున్న టింబర్‌ మాఫియాపై పోరాటం ప్రారంభించాడు.…

Featured News

స్ఫూర్తిదాతకు ఘన నివాళి

దిల్లీ: మాజీ రాష్ట్రపతి, గొప్ప శాస్త్రవేత్త దివంగత డా. ఏపీజే అబ్దుల్‌ కలాం 85వ జయంతి సందర్భంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి కూడా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా సైట్‌ ట్విట్టర్‌ ద్వారా అందరూ కలాంను స్మరించుకుంటున్నారు. నేడు…

Featured News

గుడ్డు ..అన్నింటికన్నా మిన్న!

ఈ ప్రపంచంలో..మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న, చవకైన, చిటుక్కున వండుకోవటానికి వీలైన, అన్ని కాలాల్లోనూ దొరికే, అన్ని వయసుల వారికీ నచ్చే ఆరోగ్యకరమైన ఆహార పదార్థం ఏదైనా ఉందా…?సమాధానం ఒక్కటే! గుడ్డు! పట్టుమని 50 గ్రాములు…

Featured News

ఏకాభిప్రాయంతోనే కామన్‌ సివిల్‌ కోడ్‌

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 14(జనంసాక్షి): అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర సమాచారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మహిళలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకుని రావడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మాట్లాడుతూ… కామన్‌…

Featured News

అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే…

– ట్రంప్‌ సంచలన వాఖ్యలు న్యూఢిల్లీ ,అక్టోబర్‌ 14(జనంసాక్షి): రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అద్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్‌1బి వీసాలు, ఔట్‌సోర్సింగ్‌ ప్రధానాంశాలుగా మారాయి. విదేశాల నుంచి వర్క్‌ వీసాల విూద తక్కువ వేతనానికి వచ్చే…

Featured News

కాంగ్రెస్‌ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు

– మంత్రి పోచారం హైదరాబాద్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి): తెదేపా, కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో అనుసరించిన విధానాల వల్లే రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి…

Featured News

మధ్య ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

– 17 మంది మృతి రత్లం ,అక్టోబర్‌ 14(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. రత్లం నుంచి  మాంద్సౌర్‌ వెళ్తున్న ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా… 10 మందికి గాయాలయ్యాయి. గాయాలు…

Featured News

మన సైన్యం పరాక్రమానికే కాదు.. మానవత్వానికి ప్రతీక

– ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌,అక్టోబర్‌ 14(జనంసాక్షి): సైన్యం మాట్లాడదు కానీ ప్రరాక్రమం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే సైనికులంటే కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని ఉద్ఘాటించారు. సైనికుల త్యాగాల వల్లే పౌరులు…