త్వరలో నగదు కొరత తీరుతుంది
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత డిసెంబర్ 30 నాటికి తీరుతుందని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రోజిక్కడ మాట్లాడిన ఆయన అయితే నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న నగదు మొత్తంతో…
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత డిసెంబర్ 30 నాటికి తీరుతుందని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రోజిక్కడ మాట్లాడిన ఆయన అయితే నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న నగదు మొత్తంతో…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద…
విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ దశలవారీగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలు సమ్మె పిలుపును ఉపసంహరించుకొని చర్చలకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని,…
వివాదస్పద వ్యాఖ్యలతో ఏఖంగా అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి డొనాల్డ్ ట్రంఫ్. తాజాగా ఇతను పాకిస్తాన్ గురించి మాట్లాడారు. పాక్ సమస్యల పరిష్కారానికి తాను ఏ పాత్ర పోషించడానికైనా సిద్దమని తెలియజేశారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రంప్‌కు…
భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతం దార్చులాలో గడిచిన రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఉత్తరాఖండ్‌లోని చంపావత్, శ్రీనగర్ గర్హ్‌వాల్, నైనిటాల్, ఉదమ్‌సింగ్ నగర్, ఆల్మోరాలో ప్రాంతాల్లో ప్రకంపనలు చెలరేగాయి. కాగా…
పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాలు, వంతెనల వద్ద ఆర్మీ మోహరింపుపై తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపిలు లోక్‌సభలో ప్రస్తావించారు. సభ్యులు దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పశ్చిమ…
సమయపాలన లేకుండా ప్రజల సౌకర్యార్థం పని చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. నగదు రహిత లావాదేవీలపై ఆర్థికశాఖ అధికారులు, కలెక్టర్లు, బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ రోజు రూ.2,500కోట్ల నగదు రాష్ట్రానికి చేరిందని, విశాఖ,…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి గత కొంతకాలంగా అలర్జీతో బాధపడుతున్నారు. కరుణానిధికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్య పరిస్థితి ఎలాంటి…
జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే చర్యల్ని రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. ఈ ఖాతాల నుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా నిబంధనలు విధించింది. తమ ఖాతాలకు సంబంధించి పూర్తి…
మకావు ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో సాధించింది. ఇండోనేషియా క్రీడాకారిణి దివా అయుస్తిన్‌పై 17-21, 21-18, 21-12 తేడాతో సైనా గెలుపొందింది.