మహారాష్ట్రలో రైతుల ఆందోళన ఉద్రిక్తంత
మహారాష్ట్రలో రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కళ్యాణ్ లో భూసేకరణను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్లమీదకు వచ్చారు. థానే-బద్లాపూర్ నేషనల్ హైవేపై దిగ్భదించారు. పోలీసులు అన్నదాతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. పోలీస్ …



