Tuesday, 3 November 2026

July 2017

Featured News

రాష్ట్రంలో అదనంగా శిశు వైద్యశాలలు

రాష్ట్రంలో అదనంగా మాతా శిశు వైద్యశాలల ఏర్పాటు మీద హైదరాబాద్ లోని  సచివాలయంలో సంబంధిత అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్యశాలల్లో అదనంగా మరికొన్ని మాతా…

Featured News

దళితులను పరామర్శించడంను అడ్డుకోవడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ పోలీసుల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు ఎడపల్లి, జూలై 31 ( జనంసాక్షి ) : సిరిసిల్ల లో ఇసుక మాఫియాకు బలై పోయిన దళితులను పరామర్శించేందుకు వెళ్లే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం…

Featured News

హరితహారంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎడపల్లి పోలీసులు

ఎడపల్లి, జులై 31 ( జనంసాక్షి ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా ఎడపల్లి ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో విరివిగా మొక్కలు నాటుతున్నారు. సీపీ కార్తికేయ మిశ్రా…

Featured News

శివాలయంకు సీసీ కెమెరాలను అందించిన ఉషోదయ దుష్యంత్

బోధన్, జూలై 31 (జనంసాక్షి ) : బోధన్ పట్టణంలోని ఏక చక్ర శివాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పట్టణంలోని ఉషోదయ కళాశాల డైరక్టర్ దుష్యంత్ సీసీ కెమెరాలను అందించారు. ఆలయంలోని ప్రధాన ప్రాంతంలో, ఇతర ప్రదేశాలలో సీసీ…

Main

తెలంగాణ రత్న అవార్డు గ్రహితకి సన్మానం

జోగులంభ గద్వాల జిల్లా(జనంసాక్షి)జులై31  తెరాస నియోజకవర్గ ఇంచార్జి బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి. మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన బుర్రకథలో మేటి అయిన ఉలిగేపల్లి విరన్నను విశాఖపట్నం అర్పిత సాహిత్య సాంస్కృతిక సాంఘిక స్వచ్ఛంద సంస్థ వారు…

అంతర్జాతీయం

నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం

నోయిడా: నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న వాహనాల పొరపాటుతో వెనకాల వస్తున్నమరో కారు ప్రమాదానికి గురైంది. మారుతీ ఏకో వాహనం అమాంతం గాలిలోకి లేచి పక్కనే ఉన్న అడవిలోకి పల్టీలు కొడుతూ పడిపోయింది.…

Featured News

ఐఐటీ అడ్మిషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఐఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీం కోర్టు.  కౌన్సెలింగ్ పై గతంలో విధించిన స్టే ను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ లో తప్పుడు ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపడంపై గతంలో సుప్రీం కోర్టులో విచారణ…

వార్తలు

ఎయిర్‌ ఇండియా వివాదాస్పద నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ  ఎయిర్‌ ఇండియా  ప్రతిష్ట అంతకంతకూ మసకబారుతోంది.  న‌ష్టాల్లో కూరుకుపోయిన  ‘మహారాజా’ ఎయిర్‌ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.   ఇక నుంచి దేశీయ విమానాల్లోని ఎకాన‌మీ క్లాస్ ప్ర‌యాణికులకు మాంసాహారాన్ని రద్దు…

Featured News

ఒబామా చేయలేని పనిని చేయబోతున్నాను: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ జరిగిందని, డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం రష్యానే ఈ పని చేసిందనే ఆరోపణలు అమెరికాను ఓ కుదుపు కుదిపాయి. అప్పుడప్పుడూ ఈ హ్యాకింగ్ సంబంధించిన ఏదోఒక ఆరోపణ బయటకు వస్తూనే ఉంది. ఈ…

జాతీయం

భారీ లాభాలతోస్టాక్ మార్కెట్

భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. 234 పాయింట్లు జంప్‌చేసి 31,595ను తాకింది సెన్సెక్స్. 9732 దగ్గర నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు చేసిన అనంతరం స్వల్పంగా వెనుకంజ వేసింది. అయితే మార్కెట్‌ ప్రారంభంలో NSE రేట్లు అప్‌టేడ్‌ కావడంలో …