వాలీబాల్ టోర్నీకి భారీగా ఏర్పాట్లు
ఏలూరు,అక్టోబర్24(జనంసాక్షి): నల్లజర్ల వేదికగా జాతీయస్థాయిలో ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు అండర్-17 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహణకు భారీగాఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్టాల్రనుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయా…


