Monday, 2 November 2026

October 2017

ఆదిలాబాద్

గిరిజన తండాలకు మహర్దశ

కొత్తగా పెరగనున్న పంచాయితీలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలకు మహర్దశ పట్టనుంది. అనేక తండాలు పంచియితీలుగా మారనున్నాయి. దీంతో గ్రామాల్లో గిరిజనులకు సర్పంచులుగా ఎదిగే అవకావం రాబోతున్నది. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో 3…

ఆదిలాబాద్

అటవీ స్మగ్లర్ల భరతం పడతాం

నిర్మల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కలపను అక్రమంగా రవాణా చేయడంతో పాటు అడ్డుకునేందుకు వస్తున్న అటవీశాఖ సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడుతున్న స్మగ్లర్లపై క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తామని జిల్లా అటవీ అధికారులు హెచ్చరించారు. ఎంతవారైనా సరే ఉపేక్షించేదిలేదని అన్నారు. ప్రకృతి ప్రసాదించిన…

ఆదిలాబాద్

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జీరో వ్యాపారం జోరుగా సాగేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత…

ఖమ్మం

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా: ఎమ్మెల్యే

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని, అసెంబ్లీలో మాట్లాడకుండా రచ్చ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా నడపడం కేవలం సమస్యలపై చర్చించేందుకు మాత్రమే అని అన్నారు. అన్ని…

Main

కొత్త పంచాయితీలతో పెరగనున్న సర్పంచ్‌ల సంఖ్య

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఎంపికపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యలంఓ వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన…

Main

పారిశుధ్య సమస్యలతో దోమల విజృంభణ

ఆసిఫాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది చెందీ డెంగ్యూ, మలేరియా లంటా జ్వరాలు వ్యాపాస్తున్నాయని అన్నారు. మురుగు…

Featured News

నేటినుంచి మలక్‌పేట వద్ద అర్థరాత్రి ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మెట్రో రైలు పనుల నేపథ్యంలో మలక్‌పేట ఆర్‌వోబీ దగ్గర మంగళవారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర ట్రాఫిక్‌ విభాగం సంయుక్త కమిషనర్‌ రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌వోబీ పూర్తి కావడంతో…

Main

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పద్మ అన్నారు.తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే విధంగా ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యంకు…

ఎడిట్ పేజీ

రేవంత్‌ పోరాటానికి బాబు పరోక్ష మద్దతు?

నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ రెడ్డి జవసత్వాలు నింపుతారా, కొడిగడుతున్న దీపాన్ని వెలిగిస్తారా అన్నది ఇప్పుడు తాజాకీయాల్లో చర్చగా మారింది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమయ్యింది. ఇంతకాలం కాంగ్రెస్‌ చేస్తున్న కార్యక్రమాలు, పోరాటం…

సీమాంధ్ర

మెస్‌ ఛార్జీలు పెంచుతాం: మంత్రి

గుంటూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మెస్‌ ఛార్జీలను పెంచనున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందుఉల కలగకుండా నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయాన్నివెల్లడిస్తామని ఆయన…