Monday, 2 November 2026

October 2017

Featured News

ఆధార్‌ విచారణపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు సోమవారంనాడు ప్రకటించింది. నవంబర్‌ చివరి వారం…

Featured News

మాజీ క్రికెటర్ ఎంవీ శ్రీధర్ కన్నుమూత

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంవీ శ్రీధర్ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌లో గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయసు 51 ఏళ్లు. నాలుగేళ్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్‌గా…

జాతీయం

ఆధారాలు ఉంటేనే అగ్రిగోల్డ్‌ చెల్లింపులు: డిజిపి

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌ ఖాతాదారుల లెక్కాపత్రాలు తేల్చుతున్నామనిడీజీపీ సాంబశివరావు అన్నారు. ఆధారాలు లేకపోతే డబ్బు తిరిగి చెల్లించడం కుదరదని డీజీపీ అన్నారు. గంజాయి విషయంలో ఎక్సైజ్‌ శాఖతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. విశాఖలో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని డీజీపీ…

తెలంగాణ

పెద్దమ్మ గుడిలో రేవంత్‌ ప్రత్యేక పూజలు

  అమ్మ ఆశీర్వాదం తీసుకుని సమాలోచనలు హైదరాబాద్‌,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం తొలిసారిగా తన నివాసంలో అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడంతో ఆచన ఇంటి వద్ద కోలాహలం…

జాతీయం

కేరళలో కుప్పకూలిన కర్రవంతెన

ఇకరు మృతి: పలువురికి గాయాలు తిరువనంతపురం,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): కేరళలోని కొల్లాంలో ఓ పురాతన ఐరన్‌ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, సుమారు 57మంది గాయపడ్డారు. కొల్లాంలోని చవారా సవిూపంలో సోమవారం ఉదయం ఈ సంఘటన…

సీమాంధ్ర

అమరావతిలో తుది దశకు ఆకృతులు: బాబు

అమరావతి,అక్టోబర్‌30((జ‌నంసాక్షి): అమరావతిలలో రైతే తొలి పౌరుడని సిఎం చంద్రాబు నాయుడు అన్నారు. /ూజధానిపై వైసీపీ చేసిన కుట్రలను రైతులు తిప్పికొట్టారని చంద్రబాబు కొనియాడారు. రాజధానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. డబ్బులు ఇచ్చి కోర్టుల్లో కేసులు కూడా…

జాతీయం

ఎన్‌ఐఏ చీఫ్‌గా యోగేశ్‌ చందర్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరక్టర్‌ జనరల్‌గా యోగేశ్‌ చందర్‌ మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2021, మే 31వ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. మాజీ చీఫ్‌ శరద్‌ కుమార్‌ స్థానంలో…

Featured News

పది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తాం

– శాసన మండలిలో మంత్రి లక్ష్మా రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన శాసనమండలిలో…

స్పొర్ట్స్

గుడ్డిగా కోహ్లీని ఫాలో కావద్దు

– టాటూలు వేసుకోని వారు కూడా మ్యాచ్‌లు గెలిపిస్తారు – క్రీడాకారులకు లెజెండరీ క్రికెటర్‌ ద్రావిద్‌ సూచన బెంగళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : ఒంటి నిండా టాటూలు.. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే తీరు.. ఇదీ ఈ మధ్య ఇండియన్‌ టీమ్‌లో కనిపిస్తున్న…

Main

రేవంత్‌ వెంటే శశికళా

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెండ్‌ రేవంత్‌రెడ్డి రాజీనామాతో టీడీపీలో కలవరం మొదలైంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంతో ఆయన బాటలో నడించేందుకు చాలా మంది టీడీపీ సీనియర్లు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం తన అనుచరులు, పార్టీ…