Wednesday, 4 November 2026

November 2017

సీమాంధ్ర

బాబుతో సింగపూర్‌ మంత్రి భేటీ

అమరావతి,నవంబర్‌17(జ‌నంసాక్షిఎ): సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో అమరావతిలో భేటీ అయ్యారు. ఈశ్వరన్‌ శుక్రవారం ఉదయం అమరావతికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి చంద్రబాబునాయుడు స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీని, సచివాలయాన్ని ఈశ్వరన్‌కు…

Featured News

మినిస్టర్‌ అంటే చాలు…

వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): తనను సంబోధించే క్రమంలో సైన్యం పడుతున్న ఇ బ్బందులను గమనించిన రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ క్లారిటీ ఇచ్చారు. నను సర్‌.. మేడమ్‌.. అని అనొద్దని కేవలం ‘రక్షణ మంత్రి’ అంటే చాలని…

Featured News

తెల్లారక ముందే తెల్లారిన బతుకులు

పత్తి ఏరుకునే కూలీలను మింగిన పాలలారీ విషాదంలో చామనపల్లి గ్రామం ఆరుగురు మృతి సుమారు పదిమంది గాయాలు కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): పొట్ట తిప్పలకోసం నితెల్లవారకముందే కూలీ పనికోసం ఉన్న ఊరును వదిలేసి వేరే గ్రామానికి వెల్లే వారి జీవితాలు తెల్లారాయి.…

సీమాంధ్ర

భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు

తిరుపతి,నవంబర్‌17(జ‌నంసాక్షి): శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర¬్మత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళ సుమధురంగా కార్యక్రమాలు సాగుతున్నాయి. గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో మునిరత్నంరెడ్డి, టిటిడి ఉద్యోగి సి.బాలసుబ్రమణ్యం కలిసి…

సీమాంధ్ర

నేటినుంచి సిపిఎం జిల్లా మహాసభలు

ఏలూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): వివిధ సమస్యలపై చర్చించి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా సీపీఎం జిల్లా మహాసభలు మూడురోజులపాటు జరుగనున్నాయి. ఈనెల 18, 19, 20 తేదీల్లో ఏలూరులో వీటిని నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం తెలిపారు.…

సీమాంధ్ర

19న నాణెళిల ప్రదర్శన

ఏలూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఈనెల 19, 20 తేదీల్లో రెండురోజుల పాటు స్టాంపులు, నాణెళిల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్థానిక లయన్స్‌ సామాజిక భవనంలో ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే ప్రదర్శనలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రదర్శనకారులు…

సీమాంధ్ర

టిడిపి పాలన అంతానికి పోరాటం: డిసిసి

అనంతపురం,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో దుర్మార్గ పార్టీలను సాగనంపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యానారాయణ అన్నారు. ఎపిలాంటి అధ్వాన, నిరంకుశ, వంచన పాలన ప్రపంచంలో ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.…

తెలంగాణ

తెలంగాణలో ఎంబిసిల అభివృద్దిలో సర్కార్‌ విఫలం

అసెంబ్లీలో నిలదీసిన సిపిఎం, బిజెపి హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అసెంబ్లీలో ప్రశ్రోత్తరాల సందర్భంగా సిపిఎం, బిజెపిలు విమర్శించాయి. ప్రబుత్వం ప్రకటించిన మేరకు కార్యక్రమాలు, పథకాలు అమలుకావడం లేదన్నారు. ఈ సమస్యపై మాట్లాడుతూ సీపీఎం…

Featured News

నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

వేర్వేరు ప్రమాదాల్లో 12మంది దుర్మరణం హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏకంగా పది మంది మృత్యువాతపడ్డారు. అనేకమంది గాయపడ్డారు.కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ ఎస్సారెస్సీ వంతెనపై జరిగిన రోడ్డుప్రమాదంలో…

Featured News

సింగరేణిలో 12 కొత్తగనులు: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా కొత్త గనులను చేపడతామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్‌లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం…