బీసీల్లోనే కడు పేదవారున్నారు
వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా అభివృద్ది 3న బిసి ఎంపి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో భేటీ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటన హైదరాబాద్,నవంబర్17(జనంసాక్షి): అన్ని కులాలో కూడా కడుపేదలు ఉన్నారని, వాళ్ల సంక్షేమమే ప్రభుత్వానికి…




