Tuesday, 3 November 2026

November 2017

సీమాంధ్ర

విద్యార్థుల సహకారంతో మరుగుదొడ్ల నిర్మాణం

అనంతపురం,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలను చైతన్యం చేయడం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని కలెక్టర్‌ వీరపాండియన్‌ అన్నారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు…

సీమాంధ్ర

ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచుల సదస్సులు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఈ నెల 17,18 తేదీల్లో సర్పంచులతో డివిజను స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఓడీఎఫ్‌, సిమెంటు రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, ఎల్‌ఇడీ దీపాలు, ఘనవ్యర్థాల…

సీమాంధ్ర

నేడు జూట్‌కార్మికుల చలో అసెంబ్లీ

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి):రాష్ట్రంలో మూతపడిన జూట్‌మిల్లులు తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 17న చలో అసెంబ్లీ నిర్వహించనున్నట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు కె.సన్యాసిరావు తెలిపారు. జూట్‌మిల్లులు మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,…

సీమాంధ్ర

జగన్‌ పాదయతాత్రతో భయమెందుకు: వైకాపా

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌ పాదయాత్రతో అధికార టిడిపిలో వణుకు పుడుతోందని, గతంలో వైఎస్‌ చేపట్టిన తరహాలోనే పాదయాత్ర సాగుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. దీనిని తట్టుకోలేక అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా…

సీమాంధ్ర

కౌలు రైతుల్లో ఆందోళన

ఈ-క్రాప్‌లో నమోదు కోసం నానా తంటాలు గుంటూరు,నవంబర్‌16(జ‌నంసాక్షి): కౌలు రైతులు మరోమారు దగాపడ్డారు. పండించిన పత్తిని అమ్ముకోవడానికి నానాయాతన పడుతున్నారు. కౌలు రైతుల పేర్లు ఈ-క్రాప్‌ బుకింగ్‌లో నమోదు కాలేదు. వారు సాగు ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని నిబంధన…

సాహిత్యం

125 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని పౌరసరఫరాల శాఖ డీఎం వెంకటేశ్వరరావు వివరించారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి ప్రతి గింజ కూడా…

Main

18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు

నగరపంచాయితీ కోసం స్టేషన్‌ ఘనాపూర్‌ ఎదురుచూపు జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్‌ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్‌ ఘనాపూర్‌ను నగరపంచాయితీగా మార్చాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై స్థానిక…

తెలంగాణ

చిల్లర కాటాలతో మోసం తగదు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): చిల్లర కాంటాలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి తెలిపారు.ఇటీవల చిల్లర కాంటా ద్వారా కొనుగోలు చేసిన పత్తిని ట్రాక్టర్‌, టాటా మ్యాజిక్‌ వాహనాల్లో నింపుతుండగా మార్కెట్‌…

జిల్లా వార్తలు

24గంటల కరెంట్‌తో రైతులకు మేలు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి రైతులకు 24గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతా రెడ్డి అన్నారు. త్వరలో రైతులకు లేదా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్‌ అందనుందని అన్నారు. దీంతో వ్యవసాయరంగం…

జిల్లా వార్తలు

రైతు దీక్షతొ మళ్లీ యాక్టివ్‌ కానున్న మోత్కుపల్లి

నల్గొండ,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఉమ్మడి జిల్లాలో మరోమారు టిడిపి కార్యక్రమానలు విస్తృతం చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు యోచిస్తున్నారు. గవర్నర్‌ పదవి వస్తుందని ఆశించిన ఆయన గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా…