Tuesday, 3 November 2026

November 2017

ఆదిలాబాద్

విత్తన సోయా రైతుల కష్టాలు తీరేదెప్పుడు?

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): విత్తన కంపెనీల మాటలు నమ్మి అధికధర వస్తుందని సోయాబీన్‌ విత్తనోత్పత్తి చేసిన రైతులు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. నాణ్యతగా లేవని విత్తన సంస్థలు కొనుగోలుకు నిరాకరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. విత్తన సోయాకు ధర…

జిల్లా వార్తలు

స్వచ్ఛతను చేతల్లో చూపాలి

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛత నినాదాలతో రాదని, ఆచరణలోనే చూపాలని అన్నారు. రాఘవపురం గ్రామ స్ఫూర్తితో ఇతర గ్రామాలు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. /ూఘవపురంలో…

ఆదిలాబాద్

సోయా కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ చెల్లింపులు

ఆదిలాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): సోయా కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. హాకా కేంద్రాల్లో సిబ్బంది రైతులకు ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దళారులు పంటను ఈ కేంద్రాల్లో విక్రయించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.…

జిల్లా వార్తలు

సమస్యలపై నిర్లక్ష్యమే సర్కార్‌ సమాధానంగా ఉంది: పల్లె

నిజామాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): మూడున్నరేళ్లుగా కెసిఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావిూని అమలు చేయలేక పోయిందని బిజెపి విమర్శించింది. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా ఇతర మార్గాలకు మళ్లించారని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మండిపడ్డారు.…

తెలంగాణ

అన్ని చెరువుల్లోకి నీరుచేరేలా చర్యలు

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నిండే వరకూ నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తూనే ఉంటుందని, వివిధ గ్రామాల రైతులు సంయమనం పాటించి చెరువులు నింపుకోవాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మండలాలల్లో ప్రవహిస్తున్న దేవాదుల…

ఖమ్మం

నేడు పుష్పయాగంతో పాటు కళ్యాణోత్సవం

కొత్తగూడెం,నవంబర్‌11(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఈ నెల 12న ఆదివారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పుష్పసయాగం కూడా నిర్వహిస్తారు. తిరుపతి నుంచి తీసుకొచ్చే ఉత్సవ మూర్తులు, ప్రసాదాలు, కల్యాణ…

Featured News

ర్యాంకుల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తే చర్యలు తప్పవు

– నిబంధనలు అతిక్రమిస్తే కొరడా తప్పదు – రాష్ట్రంలో 194 కార్పొరేట్‌ కాలేజీలకు నోటీసులిచ్చాం – వచ్చే విద్యాసంవత్సరం మార్చిలోపే గుర్తింపు కళాశాల జాబితా ప్రకటిస్తాం – అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టీకరణ హైదరాబాద్‌,నవంబర్‌ 10,(జనంసాక్షి):…

Cover Story

కాలుష్య విషవలయంలో ఢిల్లీ

– ఒకరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినట్లే న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి…

Featured News

గుజరాత్‌ ఎన్నికల భయం

– జీఎస్టీ భారం తగ్గింది – 28శాతం శ్లాబ్‌ నుంచి 177 వస్తువుల తొలగింపు – జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయం న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.…

Featured News

ఉద్యమ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్‌

– జహంగీర్‌ పీర్‌ దర్గాను సందర్శించిన ముఖ్యమంత్రి – ఛాదర్‌, 52 పొట్టేళ్లతో మొక్కు చెల్లింపు రంగారెడ్డి,నవంబర్‌ 10,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాను శుక్రవారం సీఎం కేసీఆర్‌ సందర్శించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ…