Tuesday, 3 November 2026

November 2017

Featured News

నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు – మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి సంచలన…

జిల్లా వార్తలు

రైతులకు అంకాపూర్‌ ఆదర్శం కావాలి

తుది దశకు భూరికార్డుల పరిశీలన: కలెక్టర్‌ కామారెడ్డి,నవంబర్‌8(జ‌నంసాక్షి): దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం రైతుల కోసం గ్రామ, మండల, జిల్లా సమన్వయ సమితిలను ఏర్పాటు చేసిందని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాలు…

Main

పంచాయితీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

కరీంనగర్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు, అధికారాలను వికేంద్రీకరించి వాటిని బలోపేతం చేయడం ద్వారా గ్రామాలను పరిపుష్టం చేయాలని భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధానకార్యదర్శి సుగుణాకర్‌ రావు డిమాండ్‌ చేశారు. సర్పంచుల సంఘం కోరుతున్న మేరకు పంచాయితీలను…

ఖమ్మం

సమస్యలకు సత్వర పరిష్కారం

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోడివిజన్‌, మండలస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించిన నివేదికలు అందజేయాలని చెప్పారు. ప్రజలు సమర్పించిన పిటిషన్‌ పరిష్కార స్వభావాన్ని వారికి…

ఆదిలాబాద్

మార్కెట్లో దోపిడీని అరికట్టాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ వ్యవసాయమార్కెట్‌యార్డులో రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నా.. పాలకవర్గం పట్టనట్టు వ్యవహరిస్తోందని రైతు ఐకాస జిల్లా అధ్యక్షుడు దారట్ల కిష్టు విమర్శించారు.తేమ నిర్ధరణ విధానం అశాస్త్రీయంగా ఉందని తాము నిరూపించినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గతంలో…

Main

20 ఢిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర

  నిజామాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): రైతుల అన్ని రకాల రుణాలను రద్దు చేయాలని, స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. వివిధ సమస్యలపై ఈ నెల 20 న దిల్లీలో కిసాన్‌ముక్తి యాత్ర బహిరంగ…

జిల్లా వార్తలు

ఓడీఎఫ్‌ గ్రామాల సర్పంచ్‌లకు 19న సన్మానం

జనగామ,నవంబర్‌8(జ‌నంసాక్షి): ప్రజల భాగస్వామ్యంతోనే ఓడీఎఫ్‌ గ్రామాలు సాధ్యమవుతాయని డ్వామా పీడీ అన్నారు. గ్రామల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించనున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వందశాతం పూర్తి చేసేందుకు సహకరించిన సర్పంచ్‌లను నవంబర్‌ 19న జిల్లా కేంద్రంలో…

ఆదిలాబాద్

కాళేశ్వరం ప్రాజెక్టుపై కెసిఆర్‌ ముందుచూపు: చారి

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణ వచ్చాక ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీటి రంగంలో ఒక విప్లవం వచ్చిందని, కాలేశ్వరంతో సాగునీటి సమస్యలకు చెక్‌ పడనుందని దిల్లీలో ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి అన్నారు. మహారాష్ట్రతో కెసిఆర్‌ ముందుచూపుతో చేసుకున్న ఒప్పంద కారణంగానే అంతర్‌ రాష్ట్ర…

Featured News

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

ఆసక్తిగా పనులను పరిశీలిస్తున్న భక్తులు యాదగిరిగుట్ట,నవంబర్‌8(జ‌నంసాక్షి): యాదాద్రికి వస్తున్న భక్తులు ఇక్కడ జరుగుతున్న పపునర్నిర్మాణ పనులను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజూ వస్తున్న వేలాదిమంది భక్తులు యాడా…

ఖమ్మం

పత్తి రైతులకు ఏటా కష్టాలే

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పత్తి దిగుబడులు మార్కెటుకు వస్తున్న కొద్దీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మద్దతు ధరలను పతనం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో సరైన దిగుబడులు…