నేడు వ్యాయామోపాధ్యాయుల సమావేశం
ఒంగోలు,నవంబర్7(జనంసాక్షి): ప్రకాశం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయభాస్కర్ తెలిపారు. ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశంఉంటుందన్నారు. సమావేశంలో 2017- 18 విద్యా సంవత్సరంలో జిల్లాలోని…







