Tuesday, 3 November 2026

November 2017

ఆదిలాబాద్

గురుకులాలతో విద్యకు ప్రాధాన్యం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, నిరుపేద మైనార్టీల కోసం ప్రవేశ పెట్టిన గురుకుల పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యా బోధన అందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌, టీఆర్‌ఎస్‌…

జిల్లా వార్తలు

ఉపాధి అవకాశాల కోసం యువత చూపు

మహబూబాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక జిల్లాతోనైనా తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇందుకు అవకాశాలు సైతం ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పీజీ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ…

ఆదిలాబాద్

రుణమాఫీ అంతా బూటకం

ఆదిలాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అన్నారు. మిషన్‌ భగీరథ, కాకతీయ, బట్టల పంపిణీ అంటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో సరైనా గిట్టుబాటు…

ఎడిట్ పేజీ

గ్రామం యూనిట్‌గా పంటల బీమాతో మేలు

గ్రామం యూనిట్‌గా పంటల బీమా అమలుతో రైతులకు మేలు కలుగనుంది. ఇప్పటికే దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. రైతులు కూడా పంటబీమాపై ఆసక్తి చూపుతున్నారు. పంటల సాగుకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్న రైతులు వాటికి రక్షణ కోసం వందల…

సీమాంధ్ర

ఎపి సైన్స్‌ కాంగ్రెస్‌కు శ్రీకారం

జిజ్ఞాస అలవర్చుకోవాలన్న మంత్రి గంటా విశాఖపట్నం,నవంబర్‌7(జ‌నంసాక్షి): విద్యార్థి దశ నుంచి శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందని మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యార్థులకు సూచించారు. మన విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలకు రూపమిస్తున్నారని, వారిలో విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ బాటలోనే బాబు సంక్షేమ కార్యక్రమాలు

విశాఖపట్నం,నవంబర్‌7(జ‌నంసాక్షి): స్వర్గీయ ఎన్టీఆర్‌ బాటలోనే చంద్రబాబునాయుడు ప్రజలే దేవుళ్లుగా ముందుకు సాగుతున్నారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం పారిశ్రామికంగా, విద్యా హబ్‌గా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.…

Main

దోపిడీ దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల నగదును అపహరించారు. ఈకేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగులను…

Featured News

పెద్ద నోట్ల రద్దు’ ఓ మేలిమలుపు

– నల్లధనం బెడద నుండి దేశానికి విముక్తి కలిగించేందుకే రద్దుచేశాం – నోట్ల రద్దు సమయంలో 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించాం – వాటి గుర్తింపు రద్దుచేశాం – ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): భారత…

తెలంగాణ

పార్టీ మారండి అన్నా..! విూరే మారండి..!

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్‌, తెరాస ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషన చోటు చేసుకుంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి పార్టీ మార్పుపై చర్చసాగింది. ఇటీవల భాస్కర్‌ రావు కాంగ్రెస్‌…

జాతీయం

బ్లాక్‌డే విరమించుకున్న డిఎంకె

  చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): తమిళనాట వరదల కారణంగా డిఎంకె అనూహ్యనిర్ణయం తీసుకుంది. బ్లాక్‌డే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో…