Tuesday, 3 November 2026

November 2017

జాతీయం

మళ్లీ వాయిదా..

– 2జీ స్పెక్టమ్ర్‌ కేసు డిసెంబర్‌ 5కు వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్టమ్ర్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. 2జీ…

Featured News

కమల్‌ తొలి అడుగు.. 

– ప్రజల కోసం మొబైల్‌ యాప్‌ – ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఇది చక్కటి వేదిక – అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు గొంతెత్తాలి – పార్టీ ప్రకటనకు కసరత్తు చేయాల్సి ఉంది – విలేకరుల సమావేశంలో కమల్‌హాసన్‌ వెల్లడి…

Featured News

టీవీ స్టేషన్‌పై దుండగుల దాడి.. 100 మంది మృతి?

కాబూల్: అఫ్టనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టీవీ స్టేషన్‌లో దుండగులు దాడికి పాల్పడ్డారు. ‘శంషాద్’ టీవీ స్టేషన్‌లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. టీవీ స్టేషన్‌పై గ్రెనేడ్లు విసిరారు. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో, ఎంతమంది గాయపడ్డారో,…

Main

రాజుకుంటున్న సింగూర్ చిచ్చు

సంగారెడ్డి, నవంబర్ 6: దిగువన ఉన్న శ్రీరాం సాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి సింగూర్ ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న 14 టీఎంసీల నీటిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం తో కార్చిచ్చు రాజుకుంటూనే…

కరీంనగర్

వైభవంగా సంకటహర చతుర్దశి ¬మం

-భక్తులతో కిటకిటలాడిన మహాశక్తి దేవాలయం కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): సంకటాలను హరించి ప్రతి ఒక్కరికి మంచి చేసే దేవదేవుడిగా పేరుగాంచిన,పూజల్లో అగ్రపూజలను అందుకునే విజ్నేశ్వర స్వామికి సంకటహర చతుర్దశి సందర్బంగా మంగళవారం నగరంలో దేవాలయాల్లో వివిదరకాల పూజాదికాలు నిర్వహించారు. నగరంలోనే…

Main

సామాన్యుడి నడ్డవిరిచిన నవంబర్‌ 8

బ్లాక్‌డేను విజయవంతం చేయాలి సిటీ కాంగ్రెస్‌ పిలుపు కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): దేశంలో నల్లదనాన్ని రూపుమాపుతామని ప్రగల్బాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వల్ల నేటికి కూడా కోలుకోలేక ప్రజలు…

Featured News

ఆందోళన చేస్తే అరెస్ట్‌ చేస్తారా?

– అక్బరుద్దీన్‌ తీరు మార్చుకో.. – బీజేపీ నేత కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది.. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు,…

Featured News

కాలుష్య స్థాయి పెరిగింది.. ఎవరూ బయటకు రావద్దు!

– ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరిక న్యూఢిల్లీ, నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. మంగళవారం ఉదయమే దట్టమైన పొగమంచు ఢిల్లీ వాసులకు స్వాగతం పలికింది. దీంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పబ్లిక్‌…

Featured News

ప్రభుత్వ ప్రచార వేదికగా అసెంబ్లీ మారింది

– స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు – తెదేపా నేత ఆర్‌.కృష్ణయ్య హైదరాబాద్‌, నవంబర్‌ 7(జ‌నంసాక్షి) : అసెంబ్లీని ప్రభుత్వం ప్రచార వేదికగా మార్చేసిందని టీటీడీపీ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ..…

Featured News

కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారు

– అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకెళ్లాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ మొసలికన్నీరు కారుస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్మార్పీస్‌ కార్యకర్త…