Tuesday, 3 November 2026

November 2017

Featured News

మాటలు కాదు చేతలు కావాలి

– అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి శాసనసభలో అన్నారు. రైతులను మాటలతో కాకుండా చేతల్లో ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం…

Featured News

ఒక్కో విద్యార్థిపై 41వేల ఖర్చు పెడుతున్నాం

– అసెంబ్లీలో మంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2016-17 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రభుత్వ, లోకల్‌ బాడీ, కేజీబీవీ, మోడల్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో…

Featured News

కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతం

– ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది – ఇప్పటి వరకు 95వేల కిట్లను పంపిణీ చేశాం – శాసనమండలిలో మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుతమని వైద్యారోగ్య…

Featured News

అవి అక్రమ కేసులు కాదు.. సక్రమ కేసులే

– అసెంబ్లీలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో రైతులపై ఎక్కడా అక్రమ కేసులు పెట్టలేదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ..…

Featured News

పత్తి రైతులకు అండగా ఉంటాం

– ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టాం – రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం – రైతులకు మధ్దతు ధర కల్పించేందుకే రైతు సమితులు – వ్యవసాయం దండగకాదు.. పండగగా మారుస్తాం – రైతులను రాజులుగా చూడటమే తన…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ అటవీశాఖ ఉన్నతాధికారి హఠాన్మరణం

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి సంజయ్‌కుమార్‌ గుప్తా(48) మంగళవారం హఠాన్మరణం చెందారు. సోమవారం ఛాతి నొప్పి రావడంతో రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈజీసీ సాధారణంగా ఉందని, కేవలం గ్యాస్‌ సమస్య అని వైద్యులు చెప్పడంతో…

Featured News

పట్టాలకెక్కిన యాద్రాద్రి ప్రాజెక్టు పనులు

యాద్రాద్రి,నవంబర్‌7(జ‌నంసాక్షి): యాదాద్రి అల్టా మెగా విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల సిఎం కెసిఆర్‌ సమక్షంలో నిర్మాణ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు చెక్‌ అందచేయడంతో నిర్దేశించిన మేరకుపనులకు రంగంఓలకి దిగింది. నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు…

సీమాంధ్ర

బిజెపిలో చేరిన సికె బాబు

విజయవాడ,నవంబర్‌7(జ‌నంసాక్షి): చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రా రెడ్డి (సీకే బాబు) బీజేపీలో చేరారు. మంగళవారం ఎంపీ కుంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి హరిబాబు సీకే బాబు, అతని అనుచరులను పార్టీలోకి…

సీమాంధ్ర

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పాదయాత్ర

నంద్యాల,నవంబర్‌7(జ‌నంసాక్షి): అవినీతిలో నిండా మునిగిన విపక్షనేత జగన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారని టీడీపీ నేత,ఎమ్మెల్యే ఎన్‌ఎండి ఫరూక్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దాపై మాట్లాడుతున్న జగన్‌ ప్రత్యేక ¬దా ఇవ్వాల్సింది చంద్రబాబు కాదన్న విషయం జగన్‌కు…

సీమాంధ్ర

జగన్‌ది ప్రజావంచన యాత్ర

అవినీతిలో జగన్‌ ముందంజ: మంత్రి గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌ చేస్తున్నది ప్రజా సంకల్ప యాత్ర కాదు ప్రజా వంచన యాత్ర అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అవినీతిలో ప్రపంచంలో పేరు సంపాదించుకున్న జగన్పజ్రలకు ఎలాంటి సందేశం…