Tuesday, 3 November 2026

November 2017

సీమాంధ్ర

జగన్‌ అవినీతి ప్రపంచానికి తెలిసింది: యనమల

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): జగన్‌ ఆర్థిక నేరాలు తెలుగు ప్రజలకు బాగా తెలిసిందేనని.. ప్యారడైజ్‌ పత్రాల ద్వారా ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 714 మంది భారతీయ ఆర్థిక నేరగాళ్లలో జగన్‌ ప్రత్యేక స్థానం…

సీమాంధ్ర

టిడిపి రాష్ట్ర కార్యాలయానికి 26న శంకుస్థాపన

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించనున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యాలయ భవన నిర్మాణ తుది ఆకృతులు దాదాపు ఖరారయ్యాయి. వీటిపైన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో మరోసారి చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉండవల్లిలోని బాబు…

Featured News

పదేళ్ల బాలికపై హత్యాచారం

దేవాస్‌: అభం శుభం తెలియని పదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హతమార్చిన దారుణం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. మృగంలా మారిన ఆగంతుకుడు బాలిక కాళ్లు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. పశువాంఛ తీర్చుకున్న…

Main

ఆదాయపన్ను పెరిగిందన్న నిపుణులు

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఆదాయ పన్ను రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఏడాదిక్రతం అంచనా వేసారు. ఇప్పుడదే నిజమయ్యింది. ఆదాయపన్ను రిటర్నులు, పాన్‌ కార్డులు సమర్పించే వారి సంఖ్య…

ఆదిలాబాద్

శ్రీహరికోటకు సందర్శనకు భైంసా విద్యార్థులు

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): భైంసా పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులోని శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించింది. దీంతో ఇక్కడి విద్యార్థులు ఈ నెల 9న శ్రీహరికోటను సందర్శించనున్నారు. ఈనేపథ్యంలో భైంసా నుంచి 7,8,9 తరగతులకు చెందిన 65మంది విద్యార్థులతో శ్రీహరి…

జిల్లా వార్తలు

మోసపూరిత ప్రకటనలతో ప్రజలకు వంచన: కాంగ్రెస్‌

మెదక్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నోట్ల రద్దుతో అచ్చేదిన్‌ అంటూ ప్రధాని మోడీ, బంగారు తెలంగాణ అంటూ సిఎం కెసిఆర్‌ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని పిసిసి అధికార ప్రతనిధి, మాజీ ఎమ్మెల్యే ఎ.వశిధర్‌ రెడ్డి అన్నారు. అచ్చేదిన్‌ అంటే నిత్యావసర ధరలు…

తెలంగాణ

డిసెంబర్‌లోగా రికార్డుల ప్రక్షాళన

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌7(జ‌నంసాక్షి): జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళనను డిసెంబర్‌లోగా పూర్తిచేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి స్పష్టంచేశారు.కోర్టుకేసులు, పెద్ద ఎత్తున సర్వే సమస్యలు ఉన్న భూముల సర్వేను డిసెంబర్‌ తర్వాత చేపడతామని జేసీ చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా…

సీమాంధ్ర

నేటి బ్లక్‌డేలో పాల్గొని నిరసన తెలపండి

ప్రజలకు రఘువీరా పిలుపు విజయవాడ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దుతో ప్రజల్ని కష్టాలపాలు చేసిన ప్రధాని మోడీ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 8న చేపట్టిన బ్లాక్‌ డే కు ప్రజలంతా మద్దతు పలకాలని పిసిసి అధ్యక్షులు ఎన్‌ రఘువీరారెడ్డి కోరారు.…

సీమాంధ్ర

ఎపి అసెంబ్లీలో బిజెపి విపక్ష పాత్ర?

అమరావతి,నవంబర్‌7(జ‌నంసాక్షి): వైకాపా అసెంబ్లీ బహిష్కరణ పిలుపుతో మిత్రపక్షంగా ఉన్న బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించాలని యోచిస్తోంది. సమస్యలపై సభలో ప్రస్తావిస్తామని, వాటిపై చర్చిస్తామని బిజెపి శాసనసభాపక్షనేత విష్ణుకుమార రాజు అన్నారు. వైకాపా లేకపోయినా వచ్చే లోటు లేదన్నారు. మరిన్ని…

సీమాంధ్ర

మాచర్ల, పిగడుగురాళ్లలో పత్తి కొనుగోళ్లు

గుంటూరు,నవంబర్‌7(జ‌నంసాక్షి): జిల్లాలో 11 మార్కెట్‌ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి పుల్లారావు అన్నారు. ప్రస్తుతం గుంటూరుతో పాటు నడికుడి, మాచర్ల, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధర…