Tuesday, 3 November 2026

November 2017

Featured News

తెలంగాణ అసెంబ్లీలో రగడ..

– నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు – అధికార, ప్రతిపక్షాల సభ్యుల నడుమ వాగ్వివాదం – కిషన్‌రెడ్డిపై ఆగ్రహంవ్యక్తంచేసిన మంత్రులు కడియం, కేటీఆర్‌ – బీజేవైఎం నేతల అరెస్టులకు నిరసనగా భాజపా వాకౌట్‌ – పబ్లిసిటీ…

Featured News

ప్రజాస్వామ్యానికి నిజంగానే బ్లాక్‌డే

నోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ అహ్మాదాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నోట్ల రద్దు, జీఎస్టీలను రూపొందించిన తీరు సరిగా లేదని, వాటిని తొందరపాటుగా అమలు చేశారని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరోమారు విమర్శించారు. నోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్న…

జాతీయం

ఎయిరిండియాలోనే ప్రయాణించండి: కేంద్రం

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఉద్యోగులు అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాలో మాత్రమే ప్రయాణించాలని కేంద్ర ¬ంశాఖ తమ సిబ్బందికి సూచించింది. అంతేగాక టికెట్లు కూడా ఎయిరిండియా వెబ్‌సైట్‌ లేదా అధికారిక ట్రావెల్‌ ఏజెంట్‌ సంస్థల…

జాతీయం

పోలవరంపై సుప్రీంలో తెలంగాణ ఇంప్లీడ్‌ పిటిషన్‌

కేంద్రానికి 25 వేల జరిమానా న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఒడిశా దాఖలు చేసిన కేసులో తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్రు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేశాయి.…

జాతీయం

బర్త్‌డే వేడుకలకు దూరంగా కమల్‌

చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. కొంతకాలంగా భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బర్త్‌డే వేడుకలు రద్దు చేసుకున్నారు.…

జాతీయం

ఆ ఉగ్రవాది మసూద్‌ మేనల్లుడు

శ్రీనగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ జవాను వీరమరణం పొందారు. కాగా.. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ మేనల్లుడని…

ఖమ్మం

పాముకాటుతో వ్యక్తి మృతి

ఖమ్మం,నవంబర్‌7(జ‌నంసాక్షి): గడ్డి కోయడానికి వెళ్లిన వ్యక్తిని పాముకాటు వేయటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. చెన్నూరు గ్రామానికి చెందిన పప్పుల జమలయ్య(44) గ్రామసవిూప మామిడి తోటలో పశువుల కోసం…

తెలంగాణ

హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిజోరాం రాష్ట్రానికి చెందిన బీర్బల్ లాజిస్టిక్‌ సైన్స్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎల్ బ్లాక్ హాస్టల్‌ మూడో అంతస్తు నుండి అర్థరాత్రి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతనిని…

జిల్లా వార్తలు

రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ మృతి

ఉప్పల్‌ జ‌నంసాక్షి : హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ లైన్‌లో నివాసముంటున్న సురేశ్‌బాబు ఉప్పల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన ఎస్‌ఐ తలకు బలమైన…

Featured News

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఈ ఉదయం సరికొత్త రికార్డులతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. ఆ జోరును ఎంతోసేపు కొనసాగించలేకపోయాయి. బ్యాంకింగ్‌, టెలికాం, ఫార్మా రంగాల్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో రికార్డుల…