మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు
– అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి ఈటల హైదరాబాద్, నవంబర్6(జనంసాక్షి) : వచ్చే ఏడాది జరిగే మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం జాతరపై సభ్యులు…




