Tuesday, 3 November 2026

November 2017

జాతీయం

మేం చేస్తున్న విమర్శలే నిజమయ్యాయి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): రూ.500, 1000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయపై గతేడాదిగా వస్తున్న విమర్శలను సానుకూల ధోరణిలో ఆలోచన చేయకపోవడం వల్ల అసలు నిజాలను ప్రధాని మోడీ గుర్తించలేకపోయారు. విపక్ష కాంగ్రెస్‌ సహా దాదాపు అనేక పార్టీలు ప్రభుత్వ…

జాతీయం

ఖరీదుగా మారిన బ్యాంకింగ్‌ లావాదేవీలు

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): నగదు చెలామణి బాగా ఎక్కువగా ఉన్న భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకింగ్‌ ద్వారా ఎక్కువగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్‌ నిపుణులు చెప్పిన మాటలు గతేడాదిగా చూస్తుంటే బూటకమని తేలింది. సామాన్యులు…

జాతీయం

నెరవేరని సొంతింటి కల

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): పెద్దనోట్ల రద్దుతో రియల్‌ ఎస్టేట్‌ కొనుగోళ్లలో పారదర్శకత ఉంటుందని,సామాన్యలకు ధరలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ఊదరగొట్టింది. పెద్దనోట్ల రద్దు తరవాత పరిణామాలు, జిఎస్టీ కారణంగా రియల్‌ రంగం పేదలు, సామాన్యలకు అందనంతగా పెరిగిపోయింది. సొంతింటి కల నిజం…

ఎడిట్ పేజీ

ఏడాదయినా సామాన్యులకు తప్పనితిప్పలు 

నోట్ల రద్దు జరిగి నేటితో ఏడాది పూర్తయ్యింది. నల్లధనంపై యుద్దమంటూ ప్రధాని మోడీ పెద్దనోట్లను రద్దుచేశారు. ఏడాది కాలంగా ఏం జరిగిందన్న విశ్లేషణ చేయకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు. గ్రావిూణ ఆర్థిక…

తెలంగాణ

ఓలా క్యాబ్‌లో అసెంబ్లీకి ఎమ్మెల్యే

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి) : ఉప్పల్‌ బీజేపీ ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ఓలా క్యాబ్‌లో వెళ్లారు. రామాంతపూర్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరి అనంతరం క్యాబ్‌లో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ..…

కరీంనగర్

కేసు నమోదుతో ఉద్యోగి ఆత్మహత్య

జగిత్యాల,నవంబర్‌6(జ‌నంసాక్షి):  జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేటలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కొసరి దశరథం (27) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరపేటకు చెందిన దశరథ్‌రెడ్డి బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన ఆరపేటకు వచ్చాడు.…

Main

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఎక్లాస్‌ పూర్‌ గ్రామానికి చెందిన ఎండీ బాషుమియా(70) ఆదివారం తేనేటీగల దాడిలో మృతి చెందాడు. బాషుమియా ఆదివారం వ్యవయసాయ బావి వద్దకు వడ్లు నేర్పేందుకు వెళ్లాడు. ఆ పరిసరాల్లో చెట్టుపైన ఉన్న…

సీమాంధ్ర

శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):   కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాతోపాటు విజయనగరం, విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వేలాదిమంది భక్తులు…

సీమాంధ్ర

జగన్‌ పదయాత్రలో ఇక మిగిలేది ఆ ఐదుగురే: అచ్చెన్న

శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి):  వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ముగిసేసరికి ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైసీపీలో ఐదుగురు సభ్యులు మాత్రమే మిగులుతారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఇడుపులపాయ నుంచి జగన్‌ చేపట్టిన పాదయాత్రతో మా ప్రభుత్వానికి కాదు మా…

Featured News

అర్హతలేని ప్రైవేటు టీచర్లకు శిక్షణ ఇస్తాం

– ప్రైవేట్‌ పాఠశాలల్లో 92,675 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు – వారిలో 3905 మంది మాత్రమే శిక్షణ పొందారు – పేరును చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోకండి – శాసనసభలో విద్యాశాఖ మంత్రి కడియం హైదరాబాద్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) :…