విూ ప్రతిపాదన సరికాదు.. ఉపసంహరించుకోండి
– ఇప్పుడున్న సెక్రటేరియట్ భవనంకు మంచి వాస్తు ఉంది – ఉన్నదాట్లోనే మార్పులు చేసుకుందాం – ఆ డబ్బుతో ఎస్టీ, గురుకులాల వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించండి – పంతానికి పోయి సచివాలయం నిర్మాణం అవసరం లేదు –…
– ఇప్పుడున్న సెక్రటేరియట్ భవనంకు మంచి వాస్తు ఉంది – ఉన్నదాట్లోనే మార్పులు చేసుకుందాం – ఆ డబ్బుతో ఎస్టీ, గురుకులాల వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించండి – పంతానికి పోయి సచివాలయం నిర్మాణం అవసరం లేదు –…
– 49 నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నాం – 2017 చివరి నాటికి రాష్ట్రంలోని ఇంటింటికి అందిస్తాం – అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులు…
– శాసన మండలిలో ఆర్థికశాఖ మంత్రి ఈటల హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు…
– తమవైపు రావాలని రెండు ప్రధాన పార్టీలు నాపై ఒత్తిడి చేశాయి -రాజకీయ పునరేకీకరణకోసమే పార్టీ మారామనడం సిగ్గుచేటు – విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి వరంగల్ , నవంబర్1(జనంసాక్షి): తన తుదిశ్వాస వరకు…
– సండ్ర వెంకటవీరయ్యకే అవకాశం హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి):తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుగు చంద్రబాబు నాయుడు గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భేటీకానున్నారు. ఈ భేటీ తెలంగాణాలో పార్టీ అభివృద్ధి, టీడీఎల్పీ నేత ఎంపిక, లోక్…
– స్పీకర్ వైఖరిపై తప్పుబట్టిన విపక్షనేతలు హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి) : తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనచారిని టీ.కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సభ్యులు కలిశారు. విూరు సభ నిర్వహించే తీరు సరిగా లేదు.. గౌరవంగా లేదంటూ స్పీకర్‌కు తెలియజేశారు. విపక్షనేతకు మాట్లాడే…
– శాసన మండలిలో మంత్రి ఈటెల హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): శాసన మండలిలో రైతులకు రుణ మాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి…
వైట్‌హౌజ్ ప్రతినిధి వెల్లడి ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్,నవంబర్1(జనంసాక్షి): మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటనకు రానున్న నేపథ్యంలో భారత్‌పై శ్వేతసౌధం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.…
ట్రాన్స్‌ఫార్మర్ పేలి 14 మంది దుర్మరణం రాజస్థాన్‌లో గోర ప్రమాదం జైపూర్,నవంబర్1(జనంసాక్షి): రాజస్థాన్‌లో రాజధాని జైపూర్ సవిూపంలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలతో వెళుతున్న బృందం విద్యుద్ఘాతానికి గురయ్యింది. ఈ ఘటనలో ట్రాన్స్‌ఫార్మర్ పేలి 14 మంది మృతి…
సిమ్లా,నవంబర్1(ఆర్‌ఎన్‌ఎ): హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. మరోసారి తమకు అధికారం ఇస్తే.. రైతులకు లక్షలోపు వడ్డీలేని రుణాలు, 50వేల మంది విద్యార్ధులకు ల్యాప్ లాప్‌లను అందించడంతో పాటూ లక్షన్నర మంది యువతకు ఉద్యోగాలు…