Monday, 2 November 2026

November 2017

జిల్లా వార్తలు

అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌2(జ‌నంసాక్షి): గతేడాది కొత్తగా ఏర్పడ్డ భద్రాద్దరికొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధి కార్యకలాపాలను కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు వరుసగా సవిూక్షిస్తున్నారు. హరితాహారం కార్యక్రమంతో అటవీసంపదను పెంచుకునేందుకు బాటలు వేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, పీహెచ్‌సీలు పచ్చదనంతో పరిఢవిల్లాలని కలెక్టర్‌…

Main

టెక్స్‌టైల్‌ పరిశ్రమతో ఉపాధి అవకాశాలు

ఆశాజనకంగా యువత వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): టెక్స్‌టై/- పార్క్‌ ఏర్పాటు కానుండడంతో రాష్ట్రంలో ప్రత్యేక జిల్లాగా, కేంద్రంగా వరంగల్‌ జిల్లాకు పేరు రానుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెరగాలని ఇక్కడి యువత కోరుకుంటుంది. చారిత్రక నగరంగా చెప్పుకునే ఓరుగల్లులో పెద్దగా ఉపాధి…

Featured News

శరవేగంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు

ప్రత్యక్ష పర్యవేక్షణలో శిల్పు కళాకృతులు యాదాద్రి భువనగిరి,నవంబర్‌2(జ‌నంసాక్షి): తిరుమలకు దీటుగా శ్రీలక్ష్మీనరసింహుడికి యాదాద్రి ఉండాలని సంకల్పించారు. యాదాద్రి ఆలయం ఓ అద్భుత క్షేత్రంగా వెలుగొందేలా ఇక్కడ నిర్మాణాలకు శ్రీకరాం చుట్టగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాడా ప్రత్యేకాధికారి కిషన్‌…

Main

కొడంగల్‌పై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం ఉప ఎన్నిక వస్తే విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ జెండా జైత్రయాత్ర ప్రారంభమ వుతుందని మంత్రి కెటిఆర్‌ చేసిన ప్రకటన చూస్తుంటే రేవంత్‌కు చెక్‌…

Featured News

ఓ పదిమంది వ్యాపారుల కోసం మోడీ  ఆర్థిక సంస్కరణలు

గుజరాత్‌ అభివృద్ది మేడిపండు చందం అన్ని వర్గాలూ ఆందోళనలో ఉన్నాయి గుజరాత్‌ ప్రచారంలో రాహుల్‌ మండిపాటు గాంధీనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): గుజరాత్‌ అభివృద్ధి మేడిచందం అంటూ  ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెటైర్లు విసిరారు. మోదీ…

సీమాంధ్ర

భారీగా ఎర్రచందనం దుంగల స్వాధీనం

తిరుపతి,నవంబర్‌1(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌  పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినా  ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. తాజాగా భాకరాపేట అటవీప్రాంతంలో సుమారు రూ.కోటి విలువ చేసే 29 ఏ-గ్రేడ్‌కు చెందిన…

సీమాంధ్ర

పనిచేసే వారికే నామినేటెడ్‌ పదవులు

కొందరి పనితీరుపై బాబు అసంతృప్తి టిడిపి సమన్వయ కమిటీ భేటీలో ప్రత్యేక చర్చ అమరావతి,నవంబర్‌1(జ‌నంసాక్షి): టిడిపిలో పనిచేసే వారికే పదవులు అని పార్టీ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు మరోమారు స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఇంటింటికీ తెలుగుదేశంలో…

సీమాంధ్ర

ఫాతిమా విద్యార్థులకు బాబు హావిూ

అమరావతి,నవంబర్‌1(జ‌నంసాక్షి):  ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని ఎపి సిఎం చంద్రబాబునాయుడు హావిూ ఇచ్చారు. మరోమారు ఎంసిఐతో చర్చిస్తామని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని,…

హైదరాబాద్

రేవంత్‌ ‘ఖైదీ నెం.150’

– వర్మ ఫేస్‌బుక్‌ ఫోస్టర్‌పై మెగా అభిమానుల ఆగ్రహం హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : రామ్‌ గోపాల్‌ వర్మ అంటేనే ఓ వివాదం.. ఆ వివాదంలోనే సంచలనం ఉంటుంది. ఆయన సినిమాలకు ప్రమోషన్స్‌ అవసరం లేదు .. అతగాడి వివాదాలే…

Featured News

ఆలస్యమైతే రేవంత్‌కు ఆశాభంగమేనా..!

– ఇప్పటికిప్పుడు కొడంగల్‌లో ఎన్నికవస్తే గెలుపు రేవంత్‌దే – ఆలస్యమైనాకొద్దీ పెరుగనున్న తెరాస ప్రాబల్యం – కొడంగల్‌ నియోకవర్గంపై తెరాసా ప్రత్యేక దృష్టి – రేవంత్‌ నియోజకవర్గంలో సర్వే ఫలితమేంటి? హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌…