Tuesday, 3 November 2026

November 2017

Main

రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటుపై నేడు చర్చ: తమ్మినేని

హైదరాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి):  రాజకీయాల్లో నైతికత కొరవడిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమయ్యిందననారు. సామాజిక న్యాయ సాధనకోసం రాజకీయ ఫ్రంట్‌ అవసరమని, దీనికోసం పలు సంఘాలు, సామాజిక శక్తులతో…

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

కాకినాడ,నవంబర్‌18(జ‌నంసాక్షి):  తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జాతీయరహదారిలోని కలవచర్ల కూడలిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. దీంతో బస్సు అదుపుతప్పి సవిూపంలోని పంట కాల్వలోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు…

సీమాంధ్ర

భవిష్యత్‌లో పెద్ద ఎత్తున సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి

విద్యుత్‌ ఛార్జీలు తగ్గడమే తప్ప పెరగడం ఉండదు మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి వనం -మనం కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి,నవంబర్‌18(జ‌నంసాక్షి):  భవిష్యత్‌లో  రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచే ప్రసక్తే లేదని, తగ్గించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రానున్న…

సీమాంధ్ర

భూకుంభకోణం నిందితుడు సర్వేయర్‌ ఇంటిపై ఎసిబి దాడులు

అనూహ్యంగా అధికారులపై కుక్కలతో దాడి విశాఖపట్టణం,నవంబర్‌18(జ‌నంసాక్షి):  విశాఖ భూకుంభకోణంలో నిందితుడు, మాజీ సర్వేయర్‌ గేదెల లక్ష్మీగణెళిశ్వరరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేపట్టగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గణెళిశ్వర రావు కొడుకు అనూహ్యంగా తన పెంపుడు…

Featured News

భార్య చనిపోయిందని.. నకిలీ పత్రాలతో రూ.5 లక్షలు స్వాహా

నల్గొండ: భార్య బతికుండగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నకిలీ పత్రాలు సృష్టించి భీమా సొమ్మును కాజేసిన ఓ భర్త ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కిషన్ నాయక్ అనే వ్యక్తి ఎల్ఐసీ కార్యాలయంలో సీనియర్…

Featured News

అమృత్‌సర్‌లో పర్యటిస్తున్న జీహెచ్‌ఎంసీ బృందం

అమృత్‌సర్‌, నవంబర్‌ 18(జ‌నంసాక్షి) : అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం పరిసర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది నమూనాను పరిశీలించడానికి హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆధ్వర్యంలోని జీహెచ్‌ఎంసీ ప్రతినిధి బృందం శనివారం పంజాబ్‌ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. మేయర్‌ రామ్మోహన్‌తో పాటు…

Featured News

24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం 

– లక్ష కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశాం – రాష్టాన్న్రి అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తాం – సంగారెడ్డి అబివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా – భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు – అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన…

Featured News

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

పెద్దపల్లి జ‌నంసాక్షి :  పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు వివిధ రకాల పరీక్షలను నిర్వహించారు. అనంతరం అవసరమున్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వారం రోజులపాటు లయన్స్‌క్లబ్‌…

సీమాంధ్ర

పేదలకు అందుబాటులో అత్యాధునిక ఇళ్లు

విశాఖపట్టణం,నవంబర్‌18(జ‌నంసాక్షి): ప్రతి పేదవాడికీ అత్యాధునిక సౌకర్యవంతమైన ఇంటిని వీలైనంత త్వరగా అందజేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలో మెగాలేఅవుట్‌ ప్రాంతంలో ప్రారంభమైన పట్టణ గృహనిర్మాణ పథకం…

సీమాంధ్ర

కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు

కడప,నవంబర్‌18(జ‌నంసాక్షి): అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మనోహర్‌ విమర్శించారు. కార్మికుల ఓట్లతో గ్దదెఎక్కిన ప్రభుత్వాలు కార్మికుల వారి కడుపులు కొడుతూ దుర్మార్గానికి పాల్పడుతున్నాయని తెలిపారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పని…