నిజాం షుగర్స్ పునరుద్దరణపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి
నిజామాబాద్,నవంబర్18(జనంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్, సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. దీనిపైనా…
