రావత్ సమర్థతకు పరీక్షా కాలం
తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీగా బాధ్యతలు చేపట్టబోతున్న ఓంప్రకాశ్ రావత్ గురుతర బాధ్యతను చేపట్టాల్సి ఉంది. ఓ వైపు బాధ్యతలు తీసుకుంటూనే తన ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా భారత ఎన్నికల సంఘం పరువు నిలపాల్సి…



