ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల ఘన నివాళి
– ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి వారసులు – తెలుగు భాష ఉన్నంత వరకు ఎన్టీర్ మన మధ్యే ఉంటారు – హరికృష్ణ – ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టే వారసురాలిని నేనే – లక్ష్మీపార్వతి – ఎన్టీఆర్…
– ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన నందమూరి వారసులు – తెలుగు భాష ఉన్నంత వరకు ఎన్టీర్ మన మధ్యే ఉంటారు – హరికృష్ణ – ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టే వారసురాలిని నేనే – లక్ష్మీపార్వతి – ఎన్టీఆర్…
మథుర, జనవరి18(జనంసాక్షి) : పోలీసులు, నేరగాళ్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడు బలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ ఘటన జరిగింది. గత రాత్రి పోలీసులకు, నేరగాళ్లకు మధ్య కాల్పులు జరుగుతుండగా మాధవ్ భరద్వాజ్ అనే ఎనిమిదేళ్ల బాలుడి…
– నా తండ్రిని చంపిన టీడీపీలోకి నేనెలా వెళ్తా – అలాంటి చెత్తవార్తలు రాస్తే పరువునష్టం దావా వేస్తా – వైసీపీ నేత వంగవీటి రాధా విజయవాడ, జనవరి18(జనంసాక్షి) : తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను తీవ్రంగా…
– 15నిమిషాల పాటు సాగిన చర్చలు న్యూఢిల్లీ, జనవరి18(జనంసాక్షి) : సర్వోన్నత న్యాయస్థానంలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నలుగురు అసమ్మత సీనియర్ న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా గురువారం భేటీ అయ్యారు. కోర్టు ప్రారంభమవడానికి…
దుబాయ్, జనవరి18(జనంసాక్షి) : ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది. భారత పరుగుల…
– ఎన్టీఆర్ స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు విజయవాడ, జనవరి18(జనంసాక్షి) : ఎన్టీఆర్ 22వ వర్థంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ భౌతికంగా మన…
– ఏప్రిల్ 1లోగా ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ ఆదేశం – గడువుపై ఎలాంటి పొడగింపులు లేవంటున్న అధికారులు న్యూఢిల్లీ, జనవరి18(జనంసాక్షి) : ప్రజా రవాణా వాహనాలైనా బస్సులు, ట్యాక్సీల్లో జీపీఎస్ సిస్టమ్, పానిక్ బటన్(ఆపద విూట) తప్పనిసరిగా ఉండాలని…
– మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు విజయవాడ, జనవరి18(జనంసాక్షి) : కనకదుర్గమ్మను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన…
– వైద్య ఖర్చులు ప్రభుత్వం తరుపున భరిస్తామని హావిూ హైదరాబాద్, జనవరి18(జనంసాక్షి) : నగర శివారు వనస్దలిపురంలోని సుష్మ థియేటర్ సవిూపంలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ కుటుంబ…
– దృవీకరించిన రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ న్యూఢిల్లీ, జనవరి18(జనంసాక్షి) : అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణి అగ్ని-5ని భారత్ గురువారం ఉదయం ప్రయోగించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి ప్రయోగం విజయవంతంగా…