రైతులకు మద్దతు దరలు దక్కేలా చూడాలి
అధికారులకు సిఎస్ ఆదేశాలు అమరావతి,జనవరి22(జనంసాక్షి): ప్రతి రైతుకు మద్దతు ధర లభించేలా శ్రద్ధ వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశాలు ఇచ్చారని తెలిపారు. రైతుకు ప్రయోజనం కలిగించేందుకు ధాన్యం…







