మోడీ పాలన ఎమర్జెన్సీకన్నా దారుణం
– ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం : మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్‌సిన్హా హజారీబాగ్(జార్ఖండ్): ప్రధాని మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేండ్లలో దేశంలో ఎమర్జెన్సీకన్నా దారుణ పరిస్థితి నెలకొన్నదని బీజేపీ మాజీ నేత, మాజీ ఆర్థికమంత్రి…







