కార్పోరేట్ స్థాయికి ప్రభుత్వ వైద్యం
డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామన్న మంత్రి హైదరాబాద్,ఏప్రిల్18(జనంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య…







