Monday, 2 November 2026

April 2018

Featured News

గన్‌మెన్లను వెనక్కి పంపిన పవన్‌కల్యాణ్‌

అమరావతి, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తన గన్‌మెన్లను వెనక్కి పంపారు. నెలరోజుల క్రితమే పవన్‌.. తనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం పవన్‌కు నలుగురు గన్‌మెన్లను…

Featured News

విూడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

– రూ. 10లక్షల జరిమానా న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కథువాలో అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు విూడియా సంస్థలు బయటపెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…

Featured News

మరోసారి చిక్కుల్లో తమిళనాడు గవర్నర్‌ 

– జర్నలిస్టు లక్ష్మీ చెంపను నిమిరిన గవర్నర్‌ – గవర్నర్‌ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన జర్నలిస్ట్‌ – ఘటనపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు –  గవర్నర్‌ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు చెన్నై, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : తమిళనాడు గవర్నర్‌…

జాతీయం

రవాణాలో ఆలస్యం వల్లే ఏటీఎంలు ఖాళీ

– రిజర్వ్‌ బ్యాంక్‌ వివరణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. కేవలం రవాణాలో ఏర్పడిన సమస్యల వల్లే ఈ పరిస్థితి…

సీమాంధ్ర

స్వర్ణ పతక విజేత రాహుల్‌కు ఘనస్వాగతం

– స్వాగతం పలికిన క్రీడాశాఖమంత్రి, ఇతర అధికారులు – రాష్టాన్రికి బంగారు పతకం సాధించటం సంతోషంగా ఉంది – ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తా – స్వర్ణ పతక విజేత రాహుల్‌ విజయవాడ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): కామన్వెల్త్‌ గేమ్స్‌ వెయిట్‌ లిప్టింగ్‌…

Featured News

కథువా ఘటనను ఖండించిన కోవింద్‌

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం పట్ల అందరూ సిగ్గు పడాలని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. కత్రాలో జరిగిన శ్రీమాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత…

Main

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. మొదటి విడుతగా వానకాలం పంటకోసం ఎకరానికి…

సీమాంధ్ర

బ్రేక్‌ దర్శనాల్లో కోత

తిరుమల,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): ఇక తిరుమల విఐపి బ్రేక దర్వనాలు కేవలం ప్రోటోకాల్‌ అధికారులకు మాత్రమే దక్కేలా మెల్లగా ప్రణాళిక ప్రకారం టిటిడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్టపికే వేసవిలో బ్రేక దర్వనాలు వారికి మాత్రమే పరిమితం చేశారు. ఇకపోతే  శుక్రవారం…

Main

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని భాజపా…

Main

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా నీటి విడుదలను నిలిపివేసింది. దీంతో దిగువకు నీటి ప్రవాహం లేక…