శిఖం భూముల్లో కబ్జా
తొలగిస్తామంటున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మే16(జనం సాక్షి): సత్తుపల్లిలో దాని పరిసిర ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయలో భాగంగా పనులు సాగుతున్నాయి. అయితే ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి అలాంటివి ఉంటే తొలగిస్తామని అధికారులు అన్నారు. త్వరలో పనులు…



