ఎండల నుంచి రక్షణ పొందాలి
మెదక్,మే3(జనం సాక్షి): ఏడుపాయలకు వచ్చే భక్తులు ఎండల నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పర్యాటకులు గొడులను,టోపీలను ధరించాలని, మంచినీటిని వెంట ఉంచుకోవాలన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక…



