సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగుకు ప్రోత్సాహం
కర్నూలు,మే3(జనం సాక్షి): రైతులు కృత్రిమ ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతోనే తమ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి పంటల సాగు పద్ధతులు, ఎరువుల వాడకం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.…

