వయసు అనేది సంఖ్య మాత్రమే
– క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని ముంబయి, మే28( జనం సాక్షి ) : ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చూసిన వారంతా అనుకున్న మాట..’జట్టులో అందరూ 30కి పైబడిన వారే…
– క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని ముంబయి, మే28( జనం సాక్షి ) : ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చూసిన వారంతా అనుకున్న మాట..’జట్టులో అందరూ 30కి పైబడిన వారే…
– అదుపులోకి తీసుకున్న పోలీసులు కడప, మే28( జనం సాక్షి ) : ఐపీఎల్ పైనల్‌లో భాగంగా ‘చెన్నై సూపర్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్’ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌పై బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాను…
– ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి – బాబు చేసిన మోసానికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది – కాంగ్రెస్‌తో వెళ్లేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నాడు – తెలుగు రాష్ట్రాల ప్రజాభిష్టం మేరకు పాలన అందించేది…
వైకాపా ఎంపి సుబ్బారెడ్డి ఒంగోలు,మే28( జనం సాక్షి ): రాజీనామాలు ఆమోదించాక ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి వైకాపా సిద్దంగా ఉందని ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన…
ముంబై,మే28( జనం సాక్షి ): చెన్నైసూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి చెంది తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరాజయంపై సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్, ఆస్టేల్రియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్…
ఏలూరు,మే28( జనం సాక్షి ): పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అమ్మపాలెం వద్ద ద్విచక్రవాహనాన్ని కారు వెనుకనుండి ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న కృష్ణాజిల్లా బాపుల పాడు మండలం ఓగిరాలకి చెందిన పి.మోహనరావు అక్కడిక్కడే మృతి చెందాడు.…
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అంచనా న్యూఢిల్లీ,మే28( జనం సాక్షి ): దేశంలో నక్సలిజం టెర్రిరజం తగ్గుముకం పట్టాయని కేందర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నాలుగేళ్లలో గణనీయంగా కషృఇ జరిగిందని పేర్కొంది. ఈ ఏడాది మే నెల వరకు…
అన్నాడిఎంకె ఐటి విభాగం కార్యదర్శిపై వేటు చెన్నై,మే28(జనం సాక్షి ): జర్నలిస్టులను వీధి కుక్కలతో పోలుస్తూ ట్వీట్ చేసిన ఏఐఏడీఎంకే ఐటీ విభాగం కార్యదర్శి హరి ప్రభాకరన్‌పై ఆ పార్టీ వేటు వేసింది డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో…
బెంగళూరు, మే28(జనం సాక్షి ) : మంత్రివర్గ విస్తరణ హడావిడిలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని విషాదం ఎదురైంది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప…
– మజ్లిస్‌కు కొమ్ముకాస్తూ.. తెరాస మత విద్శేషాలు రెచ్చగొడుతోంది – కేసీఆర్‌ది ఫ్యామిలీ ఫ్రంట్ – తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుంది – విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, మే28(జనం సాక్షి ): బీజేపీ జాతీయ…