Friday, 6 November 2026

May 2018

సీమాంధ్ర

పిడుగుల హెచ్చరికలతో సత్ఫలితాలు 

నెల్లూరు,మే21(జ‌నం సాక్షి): అత్యాధునిక వాతావరణ సాంకేతిక పరిజ్ఞానంతో  పిడుగుపాటును ముందే తెలుసుకున్నారు. ఇదంతా ఇస్రో సహకరాంతో చేశారు. దీనిని మరింతగా అభివృద్దిపరచి ముందుకు పోతే విపత్తులనుకూడా పసిగట్టవచ్చని భావిస్తున్నారు. పిడుగు పాటు వల్ల కలిగే మరణాలని ఆపడం కోసం…

సీమాంధ్ర

అనంత కరవును పారదోలే చర్యలు

కాలువలపై సౌర విద్యుత్‌ పలకలు  అనంతపురం,మే21(జ‌నం సాక్షి): అనంతపురం జిల్లా కరువును పారదోలేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానంగా కరవు నివరాణకు పంటకుంటలు, మొక్కలు నాటడం, వాననీటి సంరక్షణ కార్యక్రమాలు పెద్ద…

Featured News

అడవుల్లో ఎర్రకూలీల రాజభోగం

తిష్టవేసి నింపాదిగా దుంగల తరలింపు  తిరుపతి,మే21(జ‌నం సాక్షి): ఎర్రచందనం కూలీలకు స్మగ్లర్లు అడవుల్లో అన్ని సదుపాయాలను కల్పించి వారితో దుంగలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడ్డప్పుడు వంటసామాన్లు లభించగా, దీనికి తోడు మందు సహా అడవి జంతువులను వేటాడి…

Featured News

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ప్రతీరోజు 42 డిగ్రీలు దాటి వేడిమి ఉండటంతో తప్పని…

జిల్లా వార్తలు

విద్యుత్‌ సరఫరాలో ఇక వినూత్న పద్దతి 

అంతరాయాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు  హైదరాబాద్‌,మే21(జ‌నం సాక్షి): విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు తొలగించడంతో పాటు లో ఓల్టేజీ సమస్యకు చెక్‌ పెట్టబోతున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్‌ రూపొందించారు. విద్యుదాఘాతాలు వంటివి లేకుండా ప్రణాళిక చేస్తున్నారు.ఇందులో భాగంగా పనులు…

Featured News

పోచంపల్లి చేనేతకు పెరుగుతన్న ఆదరణ 

అద్భుతాలు సృష్టిస్తున్న కార్మికులు  భూదాన్‌పోచంపల్లి,మే21(జ‌నం సాక్షి): ఒకప్పుడు సంప్రదాయ అద్దకంతో ప్రపంచ పోటీని ఎదుర్కోలేక పోయిన పోచంపల్లి చేనేత ఇప్పుడు ఇక్కత్‌గా ప్రసిద్ది చెందుతోంది. ఆధునిక డిజైన్లతో ఆకట్టుకుంటోంది. ఆన్‌ లైన్‌ మార్కెటింగ్‌తో దూసుకుని పోతోంది. ఇక్కత్‌ పేరుతో…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలుమానాలి

ప్రాజెక్టుల పూర్తితో మారనున్న తెలంగాణచిత్రం విప్‌ గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే21(జ‌నం సాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన కులవృత్తులను ఆదరించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవిప్‌ గొంగిడి…

Featured News

యాదాద్రికి ఎండల దెబ్బ 

యాత్రికులకు తప్పని యాతన యాదగిరిగుట్ట,మే21(జ‌నం సాక్షి): ఒక వైపు విస్తరణ పనులు.. మరోవైపు మండే ఎండలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని వ్యాపారులను బేజారెత్తిస్తున్నాయి. అలాగే వచ్చే యాత్రికులు కూడా బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో ఉగ్రభానుడి దాటికి జనం బెంబేలెత్తిపోతున్నారు.…

Featured News

రైతుబంధుతో 58 లక్షల మంది రైతులకు లబ్ధి 

సిద్దిపేట,మే21(జ‌నం సాక్షి): రైతు బంధు పథకంతో రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. .రాష్ట్రంలో 30 జిల్లాల్లో పర్యటించి 58 లక్షల మంది రైతులకు 1.42 కోట్ల…

ఎడిట్ పేజీ

సహాయం చేయడమూ అదృష్టమే!

ఎవరికైనా సహాయం చేసే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం మనకు కలగజేసినవాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనలో ఏదైనా ఇసుమంత అహంకారం ఉంటే అది కూడా ప్రక్షాళన అయిపోయి స్వచ్ఛమైన హృదయంతో నిలవగలుగుతాం. ఎవరైనా…