Friday, 6 November 2026

May 2018

జాతీయం

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాజకీయాలు

న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): నీతి,నిజాయితీ రాజకీయల గురించి తెగ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని విలువలను  కాంగ్రెస్‌ హయాంలోనే తుంగలో తొక్కింది. గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసింది. అందుకు ఎన్నో  ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉంటే ఒకలా..లేకుంటే మరోలా వ్యవహరించడం…

జాతీయం

లోపభూయిష్టంగా గవర్నర్ల వ్యవస్థ 

వ్యవస్థీకృత మార్పు జరక్కపోతే భవిష్యత్‌లో ఇలాగే ఉండే ప్రమాదం న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): ఈ దేశంలో గవర్నర్ల వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు మరోమారు చర్చకు వచ్చింది.  గవర్నర్లు ఫెడరల్‌ విధానానికి సమాధి కడుతున్న తీరు కర్నాటక వ్యవహారంతో విమర్శలకు…

సీమాంధ్ర

జాతీయ రాజకీయాలపై మరోమారు బాబు దృష్టి

అనివార్యమని భావిస్తున్న టిడిపి నేతలు అమరావతి,మే21(జ‌నం సాక్షి): ఎపి పరిణామాలు మరోమారు చంద్రబాబునాయుడును దేశ రాజకీయాల వైపు నడిచేలా చేస్తున్నాయి. ఎన్‌డిఎతో తెగదెంపులు చేసుకున్నాక, ఎపి ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుతున్న చంద్రబాబు ఇటీవల నేరుగా ప్రధాని మోడీని…

ఎడిట్ పేజీ

కాంగ్రెస్‌కు కలసి వచ్చిన కర్నాటకం 

కర్నాటక రాజకీయాలు కాంగ్రెస్‌ పార్టీకి బాగా కలసి వచ్చాయి. అధికారంలోకి రాకున్నా కింగ్‌మేకర్‌గా మారింది. ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఇదే అవసరం. ప్రాంతీయ పార్టీలను తన గూటికి చేర్చుకుని జాతీయ స్థాయిలో మరోమారు బలోపేతం కావడానికి…

Featured News

కర్ణాటకలో కాంగ్రెస్ తీరుపై దత్తాత్రేయ పైర్‌

హైదరాబాద్‌ (జ‌నం సాక్షి ): 1951 నుంచి ఇప్పటి వరకు 88 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలను భ్రష్టు పట్టించిందని సికింద్రాబాద్‌ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..…

జాతీయం

ఇండ్లకు మరమ్మతుల పనిలో మాజీ మంత్రులు

లక్నో(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు తక్షణమే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరుగురు మాజీ సీఎంలూ ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని యూపీ సీఎం యోగి…

Featured News

చంద్రబాబుకు పవన్‌కల్యాణ్ సవాల్

శ్రీకాకుళం(జ‌నం సాక్షి ): సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. ‘‘ధర్మపోరాటం అంటే ఏంటో నాకు అర్థంకాలేదు. ప్రజాక్షేత్రంలోకి వెళదాం…నేనోవైపు…మీరోవైపు కూర్చుందాం’’ అంటూ పవన్ సవాల్ విసిరారు. ధర్మపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారని, అవినీతిలో ఏపీని…

Featured News

కాల్పులు ఆపండి అంటూ వేడుకున్న పాక్

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): పాకిస్థాన్‌కు మరోసారి ఇండియన్ ఆర్మీ పవరేంటో తెలిసొచ్చింది. చీటికీమాటికీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్). దీంతో పాక్ కాళ్ల బేరానికి…

Featured News

20 గ్రామాలకు 26గంటల విద్యుత్‌ కోత?

– కేంద్ర హోంమంత్రి హెలికాప్టర్‌ కోసం 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత‌ (జ‌నం సాక్షి):భోపాల్‌()()() ::::::::::::: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెలికాప్టర్‌ కోసం ఏకంగా 20 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు అధికారులు. మండే ఎండల్లో…

Featured News

అనంతపురంలో విషాదం

అనంతపురం(జ‌నం సాక్షి): పెనుకొండ మండలం గుట్టూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఏడుగురు పిల్లలతో కలిసి విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో తల్లీపిల్లలను హుటాహుటిన పెనుకొండ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు…