Friday, 6 November 2026

May 2018

Featured News

కర్నాటకలో బోల్తా కొట్టిన బిజెపి

విశ్వాస పరీక్షకు ముందే చేతులెత్తేసిన యెడ్యూరప్ప  – సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ తమకు తగినంత మెజార్టీ లేదని వెల్లడి అసెంబ్లీలో భావోద్వేగమైన ప్రసంగం చేసిన యడ్యూరప్ప ఐదేళ్లలో రైతులను కాంగ్రెస్‌ ఇక్కట్లకు…

Featured News

క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా బాంబు పేలుళ్లు

– ఎనిమిది మంది మృతి, 45మందికి గాయాలు – తూర్పు ఆఫ్ఘాన్‌లో ఘటన జలాలాబాద్‌, మే19( జ‌నం సాక్షి) : క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పుఆఫ్ఘాన్‌…

Featured News

రాష్ట్రంలో అవినీతి పెచ్చివిూరింది

– ఈ విషయాన్ని సీఎంఎస్‌ స్పష్టం చేసింది – రాష్ట్రంలో అవినీతిపై కేసీఆర్‌ స్పందించాలి – ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుబంధు పథకం – పథకానికి డబ్బులెక్కడినుంచి తెచ్చారో కేసీఆర్‌చెప్పాలి – లేకుంటే సీబీఐ విచారణకు సిద్ధమవ్వాలి – కేసీఆర్‌…

Featured News

వెనక్కి వచ్చేయ్‌.. మంత్రి పదవి ఇస్తాం

– బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప సంభాషణ – ఆడియో టేపులను విడుదల చేసిన కాంగ్రెస్‌ – వరుస ఆడియో టేపులతో బీజేపీలో కలవరం రేపిన కాంగ్రెస్‌ బెంగళూరు, మే19( జ‌నం సాక్షి) : కర్ణాటకలో బలపరీక్షకు ముందు బీజేపీ…

Featured News

టీవీ చూసే ప్రతీ ఒక్కరూ ప్రొటెం స్పీకరే!

– సుప్రీం ఉత్తర్వులు హర్షణీయం – ట్విట్టర్‌లో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం న్యూఢిల్లీ, మే19( జ‌నం సాక్షి) : బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి…

సీమాంధ్ర

బ్రాహ్మణులపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు

– రమణ దీక్షితులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి – ఈనెల 21న నిరసనలు చేపడతాం – బ్రాహ్మణ ఐక్య సంఘం వేదిక సభ్యులు విజయవాడ, మే19( జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక…

Featured News

మేడిగడ్డ ద్వారా సూర్యాపేట జిల్లాకు సాగునీరు

– రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం – ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ అడ్డుపడుతుంది – రైతుబంధుతో సన్న, చిన్నకారు రైతులకు ఎంతో మేలు – దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు పథకం – రైతుబంధుతో తెలంగాణలో ప్రతిపక్షాల అడ్రస్సు…

Cover Story

సిఎం ప‌ద‌వికి రాజీనామా చేసిన యడ్యూరప్ప

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్ష సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి తొలుత మాట్లాడారు. రైతుల ఇక్కట్లు, సాదకబాధకాలు తాను స్వయంగా వీక్షించానని, వారికి…

Featured News

కర్ణాటక గవర్నర్‌ కేంద్రం ఏజెంట్‌గా వ్యవహరించారు

– కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కాలం గడుపుతున్నాడు – రైతుబంధుతో రైతులకు దక్కేది అల్ప సంతోషమే – రైతుబంధులో గిరిజనులకు అన్యాయం జరిగితే పోరాటంచేస్తాం – విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఖమ్మం, మే19(…

Featured News

కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉంది

– అప్రజాస్వామిక విధానాన్ని బీజేపీ అమలు చేస్తుంది – దేశాన్ని ఉద్దరిస్తామన్న నేతలు నోరెందుకు మెదపరు? – ఓ విగ్రహానికి ఇచ్చిన నిధులు రాజధాని నిర్మాణానికి ఇవ్వటం లేదు – ఆరు నెలల్లో అమరావతికి ఓరూపు వస్తుంది –…