నకిలీ విత్తన విక్రేతల ఉచ్చులో అన్నదాతలు
ఆదిలాబాద్,మే19(జనం సాక్షి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికే నకిలీలతో మిర్చి, సోయాబీన్, పత్తి రైతులు బాగా నష్టపోయారు. మరోమారు వ్యాపారులు రైతులను తమ నకిలీ విత్తనాలతో ముంచడానికి సిద్దం అవుతున్నారు. గతంలో…




